నైజర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 176:
 
==== ఆరవ రిపబ్లికు మరియు నాలుగవ సైనిక పాలన 2009–2010 ====
2009 లో అధ్యక్షుడు టాంజామా మమదు తన అధ్యక్షతను విస్తరించాలని కోరుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత ఉన్నందున ప్రజాభిప్రాయసేకరణ రాజ్యాంగ విరుద్ధమని నిర్ణయించిన రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు టాంజామా మమడౌ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రాజ్యాంగసవరణ చేసాడు. ఇది రాజ్యాంగ న్యాయస్థానం చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అధ్యక్షుడు కోర్టు రద్దు వంటి అత్యవసర అధికారాలు పొందాడు. ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని బహిష్కరించాయి. అధికారిక ఫలితాల ప్రకారం కొత్త రాజ్యాంగం 92.5% ఓటర్లు పాల్గొన్న 68% ఓట్లతో నూతన రాజ్యాంగాన్ని దత్తత తీసుకుంది. నూతన రాజ్యాంగం స్వీకరణ ఒక అధ్యక్షుడి వ్యవస్థ, 1999 రాజ్యాంగం సస్పెన్షన్, అధ్యక్షుడిగా టాంజా మామాడోతో మూడు సంవత్సరాల తాత్కాలిక ప్రభుత్వంగా ఆరవ రిపబ్లిక్కు సృష్టించింది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు తరువాత సామాజిక అశాంతి అధికరించి 2010 లో సైనిక తిరుగుబాటు ద్వారా చివరకు 6 వ రిపబ్లిక్కు ఉనికిను క్లుప్తంగా ముగింపుకు తీసుకుని వచ్చింది.
In 2009, President Tandja Mamadou decided to organize a constitutional referendum seeking to extend his presidency claiming to respond to the desire of the people of Niger. Despite opposition from opposition political parties and against the decision of the Constitutional Court which ruled earlier that the referendum would be unconstitutional, President Tandja Mamadou modified and adopted a new constitution by referendum. It was declared illegal by the Constitutional Court but the President dissolved the Court and assumed emergency powers. The opposition boycotted the referendum and the new constitution was adopted with 92.5% of voters and a 68% turnout, according to official results. The adoption of the new constitution created a Sixth Republic, with a [[presidential system]], as well as the suspension of the 1999 Constitution and a three-year interim government with Tandja Mamadou as president. Political and social unrest spiraled before, during and after the referendum project and ultimately led to a military coup in 2010 that ended the brief existence of the 6th Republic.
 
టాంజా రాజకీయ పదవిని పొడిగించటానికి ప్రతిస్పందనగా 2010 ఫిబ్రవరిలో డిజోబో నేతృత్వంలో సైనిక పాలన స్థాపించబడింది.
In a [[2010 Nigerien coup d'état|February 2010 coup d'état]], a military junta led by captain [[Salou Djibo]] was established in response to Tandja's [[2009–2010 Nigerien constitutional crisis|attempted extension of his political term]] by modifying the constitution. The [[Supreme Council for the Restoration of Democracy]] led by General Salou Djibo carried out a one-year transition plan, drafted a new constitution and held elections in 2011 that were judged internationally as free and fair.
స్థాపించబడింది. జనరల్ సాలో జిబో నేతృత్వంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ సుప్రీం కౌన్సిల్ ఒక సంవత్సరం పరివర్తనపాలన ప్రణాళిక నిర్వహించారు. ఒక కొత్త రాజ్యాంగం రూపొందించి 2011 లో నిర్వహించబడిన ఎన్నికలను అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుతమైనవిగా, న్యాయమైనవిగా అంగీకరించబడ్డాయి.
 
====ఏడవ రిపబ్లికు 2010–ప్రస్తుతం====
"https://te.wikipedia.org/wiki/నైజర్" నుండి వెలికితీశారు