నైజర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 185:
==భౌగోళికం, వాతావరణం మరియు వాతావరణం ==
[[File:Ng-map.png|thumb|upright=1.15|A map of Niger]]
నైజరు అనేది పశ్చిమ ఆఫ్రికాలో సహారా సబ్-సహారా ప్రాంతాల మధ్య సరిహద్దులో ఉన్న ఒక భూబంధిత దేశం. దేశ పశ్చిమసరిహద్దులో [[నైజీరియా]], బెనిన్, దక్షిణసరిహద్దులో [[బుర్కినా ఫాసో]], [[మాలి]], ఉత్తరసరిహద్దులో [[అల్జీరియా]], [[లిబియా]] తూర్పు సరిహద్దులో [[చాద్]] ఉన్నాయి.
నైజరు 11 ° నుండి 24 ° ఉత్తర అక్షాంశం 0 ° నుండి 16 ° రేఖాంశంలో ఉంటుంది. నైజరు ప్రాంతంలో 12,67,000 చదరపు కిలో మీటర్లు ఉంటుంది (489,191 చదరపు మైళ్లు). 300 చదరపు కిలో మీటర్లు (116 చదరపు మైళ్ళు) జలభాగం ఉంది. ఇది ఫ్రాన్సు వైశాల్యంలో రెండు రెట్లు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వైశాల్యపరంగా నైజరు ప్రపంచంలోని ఇరవై రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
నైజరు ఏడు దేశాలు కలిగి ఉంది. 5,697 కిలోమీటర్ల (3,540 మై) పొడవైన చుట్టుకొలత కలిగి ఉంది. దక్షిణ సరిహద్దులో ఉన్న నైజీరియాతో (1,497 కి.మీ. లేక 930 మై) ఉన్న సరిహద్దు అతి పెద్ద సరుహద్దుగా గుర్తించబడుతుంది. దీని తరువాత తూర్పున చాద్ సరిహద్దు 1,175 కి.మీ.(730 మై) పొడవు, ఉత్తర, వాయువ్యంలో ఉన్న అల్జీరియా సరిహద్దు (956 కిమీ లేదా 594 మై), మాలి సరిహద్దు (821కి.మీ 510 మై) పొడవు, నైరుతిలో బుర్కినా ఫాసోతో (628 కిమీ 390 మైళ్ళు) పొడవు, బెనిన్ సరిహద్దు (266 కిమీ 165 మై) పొడవు, ఉత్తర-ఈశాన్యంలో లిబియా సరిహద్దు 354 కిలోమీటర్ల (220 మైళ్ళు) పొడవు ఉన్నాయి.
నైగరు నది దేశంలో 200 మీటర్ల (656 అడుగులు) లోతైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. " ఎయిర్ పర్వతాలలో ఉన్న మోంట్ ఇడోకల్-ఎన్-టాగెస్ 2,000 మీ (6,634 అ) ఎత్తుతో అత్యున్నత స్థానంగా గుర్తించబడుతుంది.
===వాతావరణం===
[[File:Niger map of Köppen climate classification.svg|thumb|Niger map of Köppen climate classification.]]
|