నైజర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 315:
గత ముప్పై సంవత్సరాలలో రాజధాని, మరాడిలలో సున్ని ఇస్లాం మతంలో స్వల్పసంఖ్యలో సలాఫి ఉద్యమ అనుచరులు కేంద్రీకరించి ఉన్నారు.<ref>Decalo (1997) p. 261–2, 158, 230.</ref> ఈ చిన్న సమూహాలు జోసు (నైజీయాలో)తో అనుసంధానితమై ఉన్నాయి. 1990 లలో మతపరమైన అల్లర్లు జరిగినతరువాత ప్రజల దృష్టిలోకి వచ్చింది.<ref>Ben Amara, Ramzi. [http://www.sharia-in-africa.net/pages/staff/amara.php "The Development of the Izala Movement in Nigeria: Its Split, Relationship to Sufis and Perception of Sharia Implementation"]. Research Summary (n.d.)</ref><ref>[http://www.globalsecurity.org/military/world/war/nigeria-1.htm Nigeria Christian / Muslim Conflict], GlobalSecurity.org (n.d.)</ref><ref>[http://www.conflict-prevention.net/page.php?id=40&formid=73&action=show&surveyid=1 Summary for Shedrack Best's ''Nigeria, The Islamist Challenge, the Nigerian 'Shiite' Movement'', 1999] {{webarchive|url=https://web.archive.org/web/20090113202500/http://www.conflict-prevention.net/page.php?id=40&formid=73&action=show&surveyid=1 |date=13 January 2009 }}; conflict-prevention.net.</ref>
 
అయినప్పటికీ నైజరు చట్టం ద్వారా రక్షించబడిన ఒక లౌకిక దేశంగా ఉంది.<ref>[https://www.state.gov/g/drl/rls/irf/2001/5684.htm International Religious Freedom Report 2001: Niger]. United States [[Bureau of Democracy, Human Rights and Labor]], 26 October 2001.</ref> మతాలమద్య చాలా చకిఅటి సంబంధాలు ఉన్నాయి. దేశంలో సాంప్రదాయకంగా పాటిస్తున్న ఇస్లాం రూపాలు ఇతర విశ్వాసాల పట్ల సహనంతో, పరిమితి లేని వ్యక్తిగత స్వేచ్ఛతో ఉన్నట్లు గుర్తించబడ్డాయి.<ref>t'Sas, Vincent. [http://www.iol.ie/~afifi/BICNews/Islam/islam19.htm "Islam is thriving in impoverished Niger"], Reuters, 6 December 1997.</ref> విడాకులు, బహుభార్యాత్వం గమనించబడడం లేదు. మహిళలు తలమీద ముసుగువేయడం తప్పనిసరి కాదు. పట్టణ ప్రాంతాలలో అవి అరుదుగా ఉంటాయి.<ref>Imam, Ayesha M. [http://www.wluml.org/english/pubsfulltxt.shtml?cmd%5B87%5D=i-87-2639 Dossier 17: The Muslim Religious Right ('Fundamentalists') and Sexuality] {{webarchive|url=https://web.archive.org/web/20090316091055/http://wluml.org/english/pubsfulltxt.shtml?cmd%5B87%5D=i-87-2639 |date=16 March 2009 }}. WLUML, November 1997.</ref> స్థానికంగా ఉత్పత్తి అయిన బయేర్ నైజరు వంటి ఆల్కాహాలు దేశంలో చాలా వరకు దేశమంతటా బహిరంగంగా విక్రయించబడుతుంది.
 
.
[49] స్థానికంగా ఉత్పత్తి అయిన బయేర్ నైగర్ వంటి ఆల్కాహాల్ దేశంలో చాలా వరకు బహిరంగంగా అమ్ముడవుతోంది.
Alcohol, such as the locally produced Bière Niger, is sold openly in most of the country.
 
===విద్య===
"https://te.wikipedia.org/wiki/నైజర్" నుండి వెలికితీశారు