హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→శాసనసభ నియోజక వర్గాలు.: education |
→విద్యాసంస్థలు: education |
||
పంక్తి 89:
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
year 2008- ఒరుగుల్ టెక్నాలజీ ఇండియా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ పరిశ్రమ
హనంకోండ, వరంగల్ నగరం
== దర్శనీయ స్థలాలు ==
|