బాదేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మండలం లంకె కలిపాను.
పంక్తి 1:
'''బాదేపల్లి''',[[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబ్ నగర్]] జిల్లా, [[జడ్చర్ల మండలం|జడ్చర్ల]] మండలానికి చెందిన పట్టణం.
{{Infobox Settlement/sandbox|
‎|name = బాదేపల్లి
పంక్తి 92:
|footnotes =
}}
పట్టణముపట్టణం జడ్చర్లకు జంట పట్టణముగాపట్టణంగా కొనసాగుతుంది. పేరుకు రెండూ వేర్వేరుగా ఉన్ననూ భౌగోళికంగా కల్సే ఉన్నాయి. రెండింటికీ ప్రస్తుతం వేర్వేరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ రెండిటినీ కల్పి మున్సీపాలిటీగా మార్చాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. విద్య మరియు ,వ్యాపారం పరంగా ఇది బాగా అభివృద్ధి చెందింది. జడ్చర్ల పేరుతో రైల్వే స్టేషను ఇక్కడే ఉంది.
 
==శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం==
"https://te.wikipedia.org/wiki/బాదేపల్లి" నుండి వెలికితీశారు