కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 446:
 
=== సంప్రదాయ సమూహాలు ===
అకానుతో చేర్చి స్థానిక ప్రజలు 42.1%, వోల్టైక్యూ ప్రజలు (గురు) ప్రజలు 17.6%,
Ethnic groups include [[Akan people|Akan]] (42.1%), Voltaiques or [[Gur languages|Gur]] (17.6%), [[Mandé peoples|Northern Mandés]] (16.5%), [[Kru people|Krous]] (11%), [[Mandé peoples|Southern Mandés]] (10%), and others (2.8%, including 30,000 Lebanese and 45,000 French; 2004). About 77% of the population is considered Ivorian.
ఉత్తర మండే ప్రజలు (16.5%), క్రౌ ప్రజలు (11%), దక్షిణ మండే ప్రజలు (10%), ఇతరులు (2.8%, 30,000 లెబనీయులు, 45,000 ఫ్రెంచి ప్రజలతో సహా జాతి సమూహాలుగా అకాను (42.1%), వోల్టాయికులు (గురు) (17.6%), 2004). జనాభాలో సుమారు 77% మంది ఐవోరియా ప్రజలు ఉన్నారని భావిస్తారు.
 
ఐవరీ కోస్టు అత్యంత విజయవంతమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. జనాభాలో 20% మంది (3.4 మిలియన్లు) పొరుగున ఉన్న లైబీరియా, బుర్కినా ఫాసో, గినియా నుండి కార్మికులు దేశంలో ఉన్నారు.
Since Ivory Coast has established itself as one of the most successful West African nations, about 20% of the population (about 3.4 million) consists of workers from neighbouring Liberia, Burkina Faso, and Guinea.
 
ఆఫ్రికా సంతతికి చెందని ప్రజలు దాదాపు 4% ఉన్నారు. వీరిలో చాలామంది ఫ్రెంచి ప్రజలు,<ref>{{cite web|url=http://countrystudies.us/ivory-coast/41.htm |title=Ivory Coast&nbsp;– The Economy |publisher=Countrystudies.us |accessdate=20 June 2010}}</ref> లెబనీయులు,<ref>{{cite web|url=http://countrystudies.us/ivory-coast/72.htm |title=Ivory Coast&nbsp;– The Levantine Community |publisher=Countrystudies.us |accessdate=20 June 2010}}</ref> వియత్నాం ప్రజలు, స్పానిషు పౌరులు, అలాగే యునైటెడు స్టేట్సు, కెనడా నుండి ప్రొటెస్టంటు మిషనరీలు. 2004 నవంబరులో సుమారు 10,000 మంది ఫ్రెంచి ప్రజలు, ఇతర విదేశీ పౌరులను ఐవరీ కోస్టు ప్రభుత్వానికి చెందిన యువత సైన్యాధ్యక్షుల దాడుల సమయంలో తొలగించారు.<ref>"[http://www.worldpress.org/Africa/1986.cfm Rwanda Syndrome on the Ivory Coast]"</ref> ఫ్రెంచి జాతీయులు కాకుండా కాలనీల కాలంలో వచ్చిన ఫ్రెంచి వలసదారులకు, స్థానిక ప్రజలకు జన్మించిన వారసులు ఉన్నారు.
 
About 4% of the population is of non-African ancestry. Many are French,<ref>{{cite web|url=http://countrystudies.us/ivory-coast/41.htm |title=Ivory Coast&nbsp;– The Economy |publisher=Countrystudies.us |accessdate=20 June 2010}}</ref> Lebanese,<ref>{{cite web|url=http://countrystudies.us/ivory-coast/72.htm |title=Ivory Coast&nbsp;– The Levantine Community |publisher=Countrystudies.us |accessdate=20 June 2010}}</ref> Vietnamese and Spanish citizens, as well as Protestant missionaries from the United States and Canada. In November 2004, around 10,000 French and other foreign nationals evacuated Ivory Coast due to [[2004 French–Ivorian clashes|attacks]] from pro-government youth militias.<ref>"[http://www.worldpress.org/Africa/1986.cfm Rwanda Syndrome on the Ivory Coast]"</ref> Aside from French nationals, native-born descendants of French settlers who arrived during the country's colonial period are present.
=== మతం ===
{{Pie chart|thumb=right|caption=Religion in Ivory Coast (2014 census)<ref name="census2017">{{cite book|title=Recensement Général de la Population et de l’Habitat 2017|publisher=Cote d'Ivoire Census|page=36|url=http://www.ins.ci/n/documents/RGPH2014_expo_dg.pdf}}</ref><ref>this statistic includes both citizens and people who are not citizens of the Ivory Coast (census 2017, p. 36)</ref>|label1=[[Muslim]]|value1=46.9|color1=Green|label2=[[Christians|Christian]]|value2=33.9|color2=Blue|label3=[[Animist]]|value3=3.6|color3=Orange|label4=[[Irreligion|Non-religious]]|value4=16.1|color4=Purple}}{{Further|Religion in Ivory Coast}}
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు