కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 470:
===విద్య===
[[File:Université Abidjan 1.JPG|thumb|The [[university campus]] of the [[Université de Cocody]]]]
సెకండరీ విద్యలో ఎక్కువమంది మగవారు ఉంటారు. ద్వితీయ విద్య ముగిసేసరికి విద్యార్ధులు బక్ కల్లోరేట్ పరీక్షకు హాజరౌతారు.
అబిడ్జాలోని " యునివర్సిటీ డి కోకోడీ ", బౌకెలో ఉన్న " యూనివర్సిటీ డి బౌకే " వంటి పలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2012 లో 57,541 మంది విద్యార్ధులు పోస్టు-సెకండరీ డిప్లొమా స్థాయిలో చేరారు. 23,008 మంది విద్యార్ధులు బ్యాచిలరు, మాస్టర్సు డిగ్రీ పొందారు. 269 మంది పి.హెచ్.డి. విద్యను అభ్యసించారు. రాజకీయ సంక్షోభంలో చోటు చేసుకున్న కారణంగా 2009 - 2012 మధ్యకాలంలో 18-25 సంవత్సరాల విద్యార్ధుల తృతీయ విద్యలో నమోదు 9.03% నుంచి 4.46 % కు క్షీణించింది.<ref name="UNESCO science report">{{Cite book|url=http://unesdoc.unesco.org/images/0023/002354/235406e.pdf|title=West Africa. In: UNESCO Science Report: towards 2030|last=Essegbey|first=George|last2=Diaby|first2=Nouhou|last3=Konté|first3=Almamy|publisher=UNESCO|year=2015|isbn=978-92-3-100129-1|location=Paris|pages=498–533}}</ref>
▲A large part of the adult population, in particular women, is [[illiterate]]. Many children between 6 and 10 years are not enrolled in school.<ref>{{cite web|url=http://earthtrends.wri.org/pdf_library/country_profiles/pop_cou_384.pdf |archiveurl=https://web.archive.org/web/20110511094511/http://earthtrends.wri.org/pdf_library/country_profiles/pop_cou_384.pdf |archivedate=11 May 2011 |title=Population, Health, and Human Well-Being-- Côte d'Ivoire|website=EarthTrends|year=2003 |format=PDF |accessdate=6 December 2010}}</ref> The majority of students in secondary education are male. At the end of secondary education, students can sit the'' baccalauréat'' examination.
==Science and technology==
|