కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 499:
<ref>{{cite web |last1=Timms |first1=Ryan |title=Project Cote d'Ivoire |url=http://www.projectci.co.uk |website=Project Cote d'Ivoire |accessdate=3 March 2019}}</ref>.
 
===ఆహారవిధానం===
===Cuisine===
[[File:Yassapoulet.JPG|thumb|[[Yassa (food)|''Yassa'']] is a popular dish throughout West Africa prepared with chicken or fish. Chicken yassa is pictured.]]
పశ్చిమ దేశాలలోని పొరుగు దేశాలతో పోలిస్తే ఐవరీ కోస్టు సాంప్రదాయ వంటకాలు ధాన్యాలు, దుంపలు మీద ఆధారపడతాయి. కాసావా, అరటిపండ్లు ఐవోరియా వంటలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. మొక్కజొన్న బంతులను తయారుచేయటానికి ఐతియు అనే ఒక మొక్కజొన్న పేస్టు ఉపయోగిస్తారు. వేరుశెనగలు అనేక వంటలలో విస్తారంగా ఉపయోగిస్తారు. తురిమిన కసావా, కూరగాయల ఆధారితమైన కౌసుకౌసులతో చేసిన అట్టియెయికె అనే ప్రసిద్ధ వంటకం ఐవరీ కోస్టులో ప్రధాన సైడు డిషుగా ఉంది. పాం నూనెలో వేయించిన పండిన అరటిపండు, అల్సోకో, పక్వమైన అరటి, ఉడికించిన ఉల్లిపాయలు, మిరపతో కలిపి ఉడికించిన చేపలు లేదా ఉడికించిన గుడ్లతో అందించే " అల్లొకొ " సాధారణంగా అందుబాటులో వీధి ఆహారంగా ప్రసిద్ధి చెందింది. చికెన్ సాధారణంగా వినియోగించబడుతుంది. ఈ ప్రాంతంలో పలుచని, తక్కువ-కొవ్వు ద్రవ్యరాశి కారణంగా ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. సముద్రపు ఆహారాలలో ట్యూనా, సార్డినెసు, రొయ్యలు, బొనిటో (ఇది ట్యూనా మాదిరిగా ఉంటుంది) ప్రాధాన్యత వహిస్తున్నాయి . మాఫే ఒక వేరుశెనగ సాసులో మాంసంతో కూడిన సాధారణ వంటకం.<ref name="eats">[http://www.whats4eats.com/africa/ivory-coast-cuisine "Ivory Coast, Côte d'Ivoire: Cuisine and Recipes."] [http://www.whats4eats.com Whats4eats.com]. Retrieved June 2011.</ref>
{{Main|Ivorian cuisine}}
 
వివిధ పదార్ధాలతో నిదానంగా-ఉడికించిన స్ట్యూ ఐవరీ కోస్టులో మరొక సాధారణ ఆహారంగా ప్రాధాన్యత వహిస్తుంది.<ref name="eats"/> " కేడ్జినో " వంటకాన్ని చికెను, కూరగాయలతో స్వల్పంగా నీటిని చేర్చి లేక నీరు లేకుండా సీలు చేదిన కుండలో వండుతారు. ఇది చికెను, కూరగాయల రుచులు కలగలిసిన వంటకం.<ref name="eats"/> ఇది ఒక కానరీ అని పిలువబడే మట్టికుండలో నెమ్మదిగా కాల్చడం లేదా ఓవెన్లో వండబడుతుంది.<ref name="eats"/> బాంగా ఒక స్థానిక తాటి కల్లు.
The traditional cuisine of Ivory Coast is very similar to that of neighboring countries in West Africa in its reliance on grains and [[tuber]]s. [[Cassava]] and [[Plantain (cooking)|plantains]] are significant parts of Ivorian cuisine. A type of corn paste called ''aitiu'' is used to prepare corn balls, and [[peanut]]s are widely used in many dishes. ''[[Attiéké]]'' is a popular side dish in Ivory Coast made with grated cassava, a vegetable-based [[couscous]]. A common [[street food]] is ''[[alloco]]'', ripe banana fried in [[palm oil]], spiced with steamed onions and chili and eaten alone, with grilled fish or boiled eggs. Chicken is commonly consumed and has a unique flavor due to its lean, low-fat mass in this region. Seafood includes [[tuna]], [[sardine]]s, [[shrimp]], and [[bonito]], which is similar to tuna. ''[[Maafe|Mafé]]'' is a common dish consisting of meat in a [[peanut sauce]].<ref name="eats">[http://www.whats4eats.com/africa/ivory-coast-cuisine "Ivory Coast, Côte d'Ivoire: Cuisine and Recipes."] [http://www.whats4eats.com Whats4eats.com]. Retrieved June 2011.</ref>
 
ఐవోరియాలో మాక్విసు అని పిలవబడే చిన్న " ఓపెన్-ఎయిర్ రెస్టారెంటు " అనే ఒక ప్రత్యేకమైన ఆహారవిక్రయశాల ఉంది. మాక్విసులో సాధారణంగా కాల్చిన చికెను, ఉల్లిపాయలు, టమోటాలతో కప్పిన చేపలు, అట్టియికె, కెడ్జెనౌలతో వడ్డిస్తారు.
Slow-simmered [[stew]]s with various ingredients are another common food staple in Ivory Coast.<ref name="eats"/> ''[[Kedjenou]]'' is a dish consisting of chicken and vegetables slow-cooked in a sealed pot with little or no added liquid, which concentrates the flavors of the chicken and vegetables and tenderizes the chicken.<ref name="eats"/> It is usually cooked in a pottery jar called a canary, over a slow fire, or cooked in an oven.<ref name="eats"/> ''Bangui'' is a local [[palm wine]].
 
Ivorians have a particular kind of small, open-air restaurant called a ''maquis'', which is unique to the region. A ''maquis'' normally features braised chicken and fish covered in onions and tomatoes, served with ''attiéké'' or ''kedjenou''.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు