కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 489:
 
===క్రీడలు ===
[[File:Cote d'Iviore NT 2010.jpg|upright=1.35|thumb|right|<center>Theఐవరీ [[Ivoryకోస్ట్ Coastజాతీయ nationalఫుట్బాల్ footballజట్టు team]]</center>]]
The country has been the host for several major African sporting events, with the most recent being the [[2013 African Basketball Championship]]. In the past, the country hosted the [[1984 Africa Cup of Nations]], in which its [[Ivory Coast national football team|football team]] finished fifth, and the [[1985 African Basketball Championship]], where its [[Ivory Coast national basketball team|basketball team]] won the gold medal.
 
ఇటీవల కాలంలో ఐవరీ కోస్టు పలు అతిపెద్ద ఆఫ్రికన్ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. అతిసమీప కాలంలో " ఆఫ్రికన్ బాస్కెట్బాలు చాంపియన్షిపు " క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. గతంలో 1984 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్సుకు దేశం ఆతిధ్యమిచ్చింది. దీనిలో ఐవరీ కోస్టు ఫుట్బాల్ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. 1985 లో ఐవరీ కోస్టు బాస్కెటు బాలు జట్టు " 1985 ఆఫ్రికన్ బాస్కెట్బాల్ చాంపియన్షిపు " క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
Ivory Coast won an Olympic silver medal for [[Athletics at the 1984 Summer Olympics – Men's 400 metres|men's 400-metre]] in the [[1984 Summer Olympics|1984 games]], where it competed as "Côte d'Ivoire".
 
ఐవరీ కోస్టు 1984 సమ్మరు ఒలింపికు క్రీడలలో పురుషుల 400 మీటర్ల పోటీలో ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రీడలలో అది "కోట్ డి ఐవోరీ" గా పోటీపడింది.
The most popular sport in Ivory Coast is [[association football]]. The national football team has played in the World Cup three times, in Germany 2006, in South Africa 2010, and Brazil in 2014. The woman's football team played in the 2015 Women's World Cup in Canada. Ivory Coast notable footballers are [[Didier Drogba]], [[Yaya Touré]] and [[Kolo Touré]], [[Eric Bailly]], [[Gervinho]], and [[Wilfried Zaha]]. [[Rugby union]] is also popular, and the [[Ivory Coast national rugby union team|national rugby union team]] qualified to play at the [[1995 Rugby World Cup|Rugby World Cup]] in South Africa in 1995. Ivory Coast also won two Africa Cups one 1992 and the other 2015.
 
ఐవరీ కోస్టులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషను ఫుటు బాలు. జాతీయ ఫుట్బాలు జట్టు 2006 లో జర్మనీలో, 2010 లో దక్షిణాఫ్రికా లో, 2014 లో బ్రెజిలులో ప్రపంచ కపు ఫుటు బాలు క్రీడలలో మూడు సార్లు ఆడింది. మహిళల ఫుటు బాలు జట్టు కెనడాలో 2015 మహిళల ప్రపంచ కపులో ఆడారు. ఐవరీ కోస్టు గుర్తించదగిన ఫుటు బాలు ఆటగాళ్ళుగా డిడియరు ద్రోగ్బా, యాయా టూరే, క్లోటో టూర్, ఎరిక్ బైల్లీ, గెర్విన్హో, విల్ఫ్రైడు జహా ప్రాధాన్యత వహిస్తున్నారు. రగ్బీ యూనియను కూడా ప్రజాదరణ పొందింది. 1995 లో దక్షిణాఫ్రికాలో రగ్బీ ప్రపంచ కపులో ఆడటానికి జాతీయ రగ్బీ యూనియను జట్టు అర్హత సాధించింది. ఐవరీ కోస్టు కూడా రెండు ఆఫ్రికా కప్పులను (1992 లో ఒకటి, 2008 లో మరొకటి) గెలుచుకుంది.
In 2019, a team of British climbers visited the Ivory Coast and established the country's first climbing routes in [[Man,_Ivory_Coast|Man]]
 
2019 లో బ్రిటీషు అధిరోహకులు బృందం ఐవరీ కోస్టును సందర్శించి దేశంలో మొట్టమొదటి అధిరోహణ మార్గాన్ని ఏర్పాటు చేసింది.
<ref>{{cite web |last1=Timms |first1=Ryan |title=Project Cote d'Ivoire |url=http://www.projectci.co.uk |website=Project Cote d'Ivoire |accessdate=3 March 2019}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు