దక్షిణాఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు

తప్పులను
పంక్తి 75:
}}
 
'''దక్షిణ ఆఫ్రికా''' (లేదా Republic of South Africa ) అనేది [[ఆఫ్రికా]] ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి సరిహద్దులుగా [[అట్లాంటిక్ మహాసముద్రం|అట్లాంటిక్]] మరియు, [[హిందూ మహాసముద్రం|హిందూ]] మహా సముద్రాలు మరియు [[నమీబియా]], [[బోస్ట్వానా]], [[జింబాబ్వే]], [[మొజాంబిక్]], [[స్వాజిలాండ్]]లు ఉన్నాయి. [[లెసోథో]] అనే స్వతంత్రస్వాతంత్ర ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణ ఆఫ్రికా [[కామన్ వెల్త్ దేశాలు|కామన్ వెల్త్ దేశాల]]లో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ [[ఆఫ్రికా]]<nowiki/>లో కెల్లా పెద్దది మరియు ప్రపంచంలో. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది.
 
 
== అధ్యక్షులు ==
"https://te.wikipedia.org/wiki/దక్షిణాఫ్రికా" నుండి వెలికితీశారు