పెబ్బేరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారంతో కొత్త పేజీ
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== మండల జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషుల సంఖ్య 35061, స్త్రీల సంఖ్య 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>.పిన్ కోడ్: 509104.
 
== మండలంలో విద్యారంగం ==
మండలం మొత్తంలో 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 2 డిగ్రీ కళాశాలలు, 1 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, 1 బీఎడ్ కళాశాల, 2 డైట్ కళాశాలలు ఉన్నాయి. మరియు నూతనంగా ప్రభుత్వ మత్స్యకళాశాల నిర్వాహాణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు_మండలం" నుండి వెలికితీశారు