నాగర్‌కర్నూల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కర్నూల్ → కర్నూలు, → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగర్‌కర్నూల్,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]],[[నాగర్‌కర్నూల్ జిల్లా]],[[నాగర్‌కర్నూల్ మండలం|నాగర్‌కర్నూల్]] మండలానికి చెందిన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016</ref>
{{విలీనం|నాగర్‌కర్నూల్ జిల్లా}}
నాగర్ కర్నూలు జిల్లా
 
ఇది రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు మహాబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉంది.ఈ పట్టణానికి [[నల్గొండ జిల్లా|నల్గొండ]], [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్ నగర్]], [[వనపర్తి జిల్లా|వనపర్తి]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాగర్‌కర్నూల్ ఒక జిల్లాగా మారింది, జిల్లాలో నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి మూడు జిల్లా రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.ఇరవై మండలాలతో ఉన్నాయి.జిల్లా పరిపాలన కేంద్రం.
జనాభా : 8లక్షల 93వేల 308
 
== మూలాలు ==
విస్తీర్ణం : 6వేల 545 చదరపు కిలోమీటర్లు
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
మండలాలు : 22
{{నాగర్‌కర్నూల్ మండలంలోని గ్రామాలు}}<br />
 
రెవెన్యూ డివిజన్లు : 3
 
నాగర్ కర్నూలు : బిజేనేపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కొల్లాపూర్, చిన్నంబావి (కొత్త), పెంటవెల్లి (కొత్త)
 
కల్వకుర్తి (కొత్త) : కల్వకుర్తి, మిడ్జిల్, ఉరకొండ (కొత్త), వెల్దండ, వంగూర్, చారకొండ (కొత్త)
 
అచ్చంపేట (కొత్త) : అచ్చంపేట, అమ్రాబాద్, పదర (కొత్త), బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్దాపూర్ (కొత్త)
 
ప్రత్యేకతలు : సోమశిల ఘాట్, నల్లమల అటవీప్రాంతం, గుడిపల్లి రిజర్వాయర్, వట్టెం రిజర్వాయర్
 
నాగర్ కర్నూలు జిల్లా మొట్ట మొదటి జిల్లా కలెక్టర్ శ్రీ ఈ. శ్రీధర్
"https://te.wikipedia.org/wiki/నాగర్‌కర్నూల్" నుండి వెలికితీశారు