ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండల సమాచారం తరలింపు
పంక్తి 1:
<center>(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం కొరకు '''[[అలంపురం]]''' కొరకు చూడండి.)</center>
'''అలంపూర్,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జోగులాంబ గద్వాల జిల్లా|జోగులాంబ గద్వాల జిల్లా,]] [[అలంపూర్ మండలం|అలంపూర్]] మండలానికి చెందిన గ్రామం.
{{Infobox temple
| name = ఆలంపూర్
Line 41 ⟶ 42:
| website =
}}
ఇది సమీప పట్టణమైన [[కర్నూలు]] నుండి 25 కి. మీ. దూరంలో ఉంది
 
'''ఆలంపూర్,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జోగులాంబ గద్వాల జిల్లా|జోగులాంబ గద్వాల జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.పిన్ కోడ్: 509152.ఇది సమీప పట్టణమైన [[కర్నూలు]] నుండి 25 కి. మీ. దూరంలో ఉంది
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఆలంపూర్||district=మహబూబ్ నగర్
| latd = 15.877139
పంక్తి 55:
 
==గణాంకాలు==
 
===గ్రామ జనాభా===
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2442 ఇళ్లతో, 12609 జనాభాతో 5247 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6790, ఆడవారి సంఖ్య 5819. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2875 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 81. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576440<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ.509152.
 
===మండల జనాభా===
2001భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 41,220 - పురుషుల సంఖ్య 20,970 - స్త్రీల సంఖ్య 20,250, అక్షరాస్యత మొత్తం 51.61% - పురుషుల సంఖ్య 64.40% - స్త్రీల సంఖ్య 38.54%,మండల కేంద్రం:ఆలంపూర్, మండలంలోని రెవెన్యూ గ్రామాలు:15
 
== విద్యా సౌకర్యాలు ==
Line 68 ⟶ 63:
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
ఆలంపూర్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
Line 84 ⟶ 77:
ఆలంపూర్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.అలంపురానికి [[హైదరాబాదు|హైదారాబాదు]], [[కర్నూలు]], [[మహబూబ్ నగర్|మహబూబ్‌ నగర్‌]] ల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
Line 123 ⟶ 114:
== విశేషాలు ==
ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. [[భారతదేశం]]లోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245</ref> ఇది [[హైదరాబాదు]] నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది [[శ్రీశైలం|శ్రీశైలానికి]] పశ్చిమ ద్వారంగా భావింపబడింది. ([[సిద్ధవటం]], [[త్రిపురాంతకము|త్రిపురాంతకం]], [[ఉమామహేశ్వరం]]లు [[దక్షిణ]], [[తూర్పు]], [[ఉత్తర]] ద్వారాలుగా భావింపబడినాయి). [[తుంగభద్ర]], [[కృష్ణా నది|కృష్ణా]] నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే!
===దేవాలయాలు,మసీదులు===
===ఆలయములు===
 
====తారక బ్రహ్మాలయముబ్రహ్మాలయం====
ఈ ఆలయము గోపురములు శిధిలమై పోయినవి. ఇందలి గోడలపై అద్భుతమైన శిల్పములు కలవు. ఇందొక ముఖమండపము, దానివెనుక ఒక ప్రవేశమంటపము, దానిని చేరి గర్భాలయము ఉన్నవి.ప్రవేశమంటపము చుట్టును సన్నను వసారా కలదు.దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.ఆలయములో స్థంభములు బలిష్ఠముగా కట్టాబడినవి.
 
====శూలక బ్రహ్మాలయముబ్రహ్మాలయం====
ఈదేవళము ప్రాజ్ముఖముగా ఉన్నది. దీని యెదుట ఒక ప్రాంగణము కలందు (Portico). అటుపై ఒక వసార ప్రవేశ మంటపము కలదు. దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.పిమ్మట అంతరాళమంటపము, అటుపై గర్భాలయము కలవు.ఈ గుడిలో ఒక వేదికపై లింగము ప్రతిష్ఠింపబడినది. ఈవేదికకు నాలుగు వైపులను రాతిస్థంభములు కలవు. వేదిక చుట్టూన్న ప్రదేశము రెండవ ప్రదక్షిణ మార్గముగా కలదు.ఈ ఆలయములో తాండవనృత్యము చేయు శివుని విగ్రహ శిల్పము, ప్రణయగోష్ఠిలో నున్న గంధర్వ దంపతుల బొమ్మలు కలవు.
 
====కుమార బ్రహ్మాలయముబ్రహ్మాలయం====
ఈ ఆలయము ఒక రాతిచపటాపై ప్రాజ్ముఖముగా నిర్మింపబడినది.ఇందు ముఖమంటప్రవేశమంటపములును, వానివెనుక గర్భాలయములు ఉన్నవి. ఇచటి స్తంభములపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పములను స్మృతికి తెచ్చును.
 
====అర్క బ్రహ్మాలయముబ్రహ్మాలయం====
ఈ ఆలయము కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడినది.ఇందులో భాగమున ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి.
 
Line 140 ⟶ 131:
ఇది పూర్వమొక శివాలయముగా నుండెడిది. ఇందు ముఖమంటపమును, ప్రవేశమంటపమును, దీనిచుట్టును ప్రదక్షిణార్ధ ముపయోగించెడి వసారాయును, వానివెనుక గర్భాలయము ఉండెడివి. గర్భాలయములలో వేదిక ఉండెడి స్థలమున ఒక అడ్డగోడ పెట్టబడినవి. దీని కెదురుగనే నేడు మహమ్మదీయులు నమాజ్ చేయుచున్నారు. ఈకట్టడపు గోడవెలుప భాగమున నాల్గు శాసనములు చెక్కబడినవి.
 
====బాల బ్రహ్మాలయముబ్రహ్మాలయం====
అలంపురము ఆలయములలో కెల్లా ఇది ముఖ్యమైనది.ఇందు నిత్యపూజాదికములు జరుగును.తూర్పుముఖముగా నున్న ఈఆలయము నందు చిన్న నంది మంటపమును, దానివెనకల విశాలమగు ముఖమంటపము, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపము, అటుపై అంతరాళ మంటపము దానిని చేరి గర్భాలయము కలవు.గర్భాలయము చుట్టూనున్న వసార ప్రదక్షిణముకు ఉపయోగించెదరు. ఈగుడిలో భాగమున [[సప్తర్షులు]] యొక్క విగ్రహములు, ఇతర శైవదేవతల విగ్రహములున్నవి. ఈఆలయము చుట్టును చిన్నచిన్న గుడులు కలవు. ఈ ఆలయములోని లింగము వింతగా నుండును. వేదికపై నున్న శిలాలింగము మధ్యనొక బిలము కలదు. దానిలో మరియొక లింగము కలదు. పైకవచమును తీసి సవిమర్సనముగా చూచినగాని ఈఅంతర్లింగము కనబడదు.ఈ ఆలయపు ఆవరణలో నున్న విగ్రహములలోకెల్లా ఒక విగ్రహము వింతగా నున్నది. ఒక నల్లరాతిపైన నగ్నమై, రెండు మోకాళ్ళను దౌడలకు తగులునట్లు మడచుకొని కూర్చొని ఉన్న స్త్రీ మూర్తి చెక్కబడి ఉన్నది. ఇది భూదేవి విగ్రహమట.
 
== దక్షిణకాశీగా పేరొందిన ఆలంపురంఅలంపూర్ ==
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని [[దక్షిణకాశి|దక్షిణకాశీ]]గా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి [[ఆంధ్ర రాష్ట్రం|ఆంధ్ర రాష్ట్ర]] రాజధాని [[కర్నూలు]]కు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. [[మహబూబ్‌నగర్‌]]కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, [[హైదరాబాద్‌]]కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురంఅలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. [[తుంగభద్ర]] నది ఎడమ గట్టున అలంపురంఅలంపూర్ ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.
 
== అలంపూర్ ఆలయాలు ==
Line 187 ⟶ 178:
అలంపూర్‌కు ఈశాన్యంలో [[కృష్ణా]], [[తుంగభద్ర]] నదుల సంగమ ప్రాంతంలో [[కూడవెల్లి]] అను గ్రామం ఉండేది. ఇక్కడే సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. [[శివరాత్రి]] పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది.
== పాపనాశనం ==
అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, [[జైన]], [[బౌద్ధుల]] కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా, శాతవాహనుల కాలం నాటి నాణాలు, పూసలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ, మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
 
ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా, శాతవాహనుల కాలం నాటి నాణాలు, పూసలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ, మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
 
==ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల==
Line 202 ⟶ 191:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
{{col-begin}}
{{col-3}}
* [[ఆలంపూర్]]
* [[బైరంపల్లి]]
* [[ఇమాంపూర్]]
* [[కాశీపూర్]]
* [[బుక్కాపూర్]]
{{col-3}}
* [[కోనేరు (గ్రామం)|కోనేరు]]
* [[సింగవరం (ఆలంపూర్ మండలం)|సింగవరం]]
* [[గొందిమళ్ళ]]
* [[ఊట్కూర్]]
* [[భీమవరం (ఆలంపూర్ మండలం)|భీమవరం]]
{{col-3}}
* [[లింగనవాయి]]
* [[క్యాతూర్]]
* [[ర్యాలంపాడు (ఆలంపూర్)|ర్యాలంపాడు]]
* [[సుల్తాన్‌పూర్ (ఆలంపూర్)|సుల్తాన్‌పూర్]]
* [[జిల్లెళ్ళపాడు]]
{{col-3}}
{{col-end}}
 
==ఇవి కూడా చూడండి==
Line 240 ⟶ 207:
*[http://www.shaktipeethas.org/topic-t101.html అలంపురం జోగుళాంబ]
*[http://dsal.uchicago.edu/images/aiis/aiis_search.html?quick=alampur&limit=100&skipMissing=1&depth=Quick+Search అమెరికన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఫోటోలైబ్రరీ]లో ఆలంపూరు ఆలయాల ఫోటోలు
 
{{జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు}}
{{ఆలంపూర్ మండలంలోని గ్రామాలు}}{{కృష్ణానది}}
{{పాలమూరు జిల్లా చారిత్రక గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు