పర్యావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 183.83.128.116 (talk) to last revision by Setu Sai Ram. (SWMT)
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పర్యావరణం ''' : మనం నివసించే ప్రదేశంలో చుట్టూ వుండే ప్రాంతాన్నే పరిసరాలని, దీనిలో వుండే మౌలిక విషయాలనే పర్యావరణం అని అంటారు.
 
==మన కనీస బాధ్యతలు==
 
మనం నివసించే [[పరిసరాల పరిశుభ్రత|పరిసరాలను శుభ్రంగా]] ఉంచుకోవటం మన కనీస బాధ్యత.
 
పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతోంది.
 
* [[ఇంధనం]] వాడకాన్ని తగ్గించాలి. [[కాలుష్యం|కాలుష్యాన్ని]] కలిగించే వస్తువుల వాడకం తగ్గంచాలి. ముఖ్యంగా [[ప్లాస్టిక్|ప్లాస్టిక్స్]] వాడకాన్ని తగ్గించాలి.
* మీకు తెలుసా ? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,
* ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే [[చెట్టు|చెట్లను]] పెంచాలి.
* మనం పేల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే [[ఆక్సిజన్|ప్రాణ వాయువు]]. మనం చేసే పనుల వల్ల [[కాలుష్యం]] ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.
''కారణం...''[[భూమి]] వేడెక్కటం. అది కూడా మనం చేసే పనుల వలనే.
Idi mana
 
== కాలుష్య నివారణోపాయాలు ==
*1.మీ ఇంటి దగ్గరే చెట్లు నాటండి.
*2.మీ ఇంట్లో వుండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండీలో పడేయండి. రోడ్దు ప్రక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగంచుకోండి.
*3.ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో ఒక సంచి తీసుకెళ్ళండి. మంచి నీరు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి.
*4.ఇంధనం వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన [[గమ్యం (అయోమయ నివృత్తి)|గమ్యం]] దగ్గరే ఐతే నడచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.
*5.ఏ వస్తువయినా పనికి రాదు అనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి.
*6.మీరు వస్తువులను కొనేటప్పుడు కావలసినవి మాత్రమే కొనండి.
 
''మీరు పాటించండి. ఇతరులకు చెప్పండి. పాటించేలా చేయండి''.''
 
==ఇవీ చూడండి==
Line 32 ⟶ 31:
 
==మూలాలు==
<br />
మనం ప్లాస్టిక్ వాడేతప్పుడు చాలా జాగ్రతగా ఉండాలి.
 
మనవల్లే అందరు ప్రమాదం లో పాడుతారు
[[వర్గం:పర్యావరణము ]]
[[వర్గం:కాలుష్యం]]
"https://te.wikipedia.org/wiki/పర్యావరణం" నుండి వెలికితీశారు