కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:KomaramBheem.jpg|thumb|alt=|386x386px|గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం]]
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోరాష్ట్రంలోని,]]33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన 33 జిల్లాలలో ఒకటిఅవతరించింది. <ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.
 
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.
 
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
 
ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు ([[ఆసిఫాబాద్ (సిటీ)|ఆసిఫాబాద్,]] [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]), 15 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
 
=== స్థానిక స్వపరిపాలన ===
Line 17 ⟶ 15:
 
==జిల్లాలోని మండలాలు==
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.<ref name=":0" />{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
# [[సిర్పూర్ (యు) మండలం]]
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]]*
"https://te.wikipedia.org/wiki/కొమరంభీం_జిల్లా" నుండి వెలికితీశారు