నిజామాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
నిజామాబాద్ నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణముపట్టణం. నిజామాబాద్ను పూర్వముపూర్వం ''ఇందూరు,'' మరియు ''ఇంద్రపురి'' అని పిలిచేవారు. [[బోధన్, కామారెడ్డిపురపాలక సంఘం|బోధన్,]] [[ఆర్మూరు పురపాలక సంఘము|ఆర్మూరు]] ఇతర ప్రధాన నగరములుపట్టణాలు. నిజామాబాదు నగరం [[హైదరాబాదు]], [[వరంగల్]] తరువాత [[తెలంగాణా]]లో 3వ అతిపెద్ద నగరం.
 
==జిల్లా పేరు వెనుక చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
నిజామాబాద్ ను 8వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట]] వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే [[రాజు]] పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది.<ref>[http://books.google.com/books?id=EqgWAQAAMAAJ&q=nizamabad+rashtrakuta&dq=nizamabad+rashtrakuta District Census Handbook, Andhra Pradesh, Census 1961: Nizamabad]</ref> 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి ([[సికింద్రాబాద్]] నుండి [[మన్మాడ్]] వరకు) [[రైలు]] మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు [[నిజాం-ఉల్-ముల్క్]] పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాద్ గా మార్చడం జరిగింది.
 
== జిల్లా చరిత్ర ==
పంక్తి 67:
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా నిజమాబాదు జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 36 పాత మండలాలు నుండి 17 మండలాలు విడగొట్టి [[కామారెడ్డి జిల్లా|కామారెడ్డి జిల్లాను]] కొత్తగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
 
===కామారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు జాబితా===
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[కామారెడ్డి మండలం]]
# [[భిక్నూర్బిక్నూర్ మండలం]]
# [[తాడ్వాయి మండలం (నిజామాబాద్కామారెడ్డి జిల్లా)|తాడ్వాయి మండలం]]
# [[దోమకొండ మండలం]]
# [[మాచారెడ్డి మండలం]]
# [[సదాశివనగర్ మండలం (కామారెడ్డి జిల్లా)|సదాశివనగర్ మండలం]]
# [[బాన్స్‌వాడ మండలం]]
# [[బీర్కూర్ మండలం]]
# [[బిచ్‌కుందబిచ్కుంద మండలం]]
# [[జుక్కల్ మండలం (కామారెడ్డి జిల్లా)|జుక్కల్ మండలం]]
# [[పిట్లం మండలం]]
# [[మద్నూర్ మండలం (కామారెడ్డి జిల్లా)|మద్నూరు మండలం]]
# [[నిజాంసాగర్‌ మండలం|నిజాంసాగర్ మండలం]]
# [[యెల్లారెడ్డి మండలం]]
# [[నాగిరెడ్డిపేట మండలం]]
# [[లింగంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)|లింగంపేట మండలం]]
# [[గాంధారి (నిజామాబాద్ జిల్లా మండలం)|గాంధారి మండలం]]
{{Div end}}
 
==నిజామాబాదు జిల్లాలోని మండలాలు.==
{{Div col|cols=3}}
# [[రెంజల్ మండలం]]
# [[నవీపేట్ మండలం]]
Line 117 ⟶ 118:
# [[రుద్రూర్ మండలం]]
# [[యెర్గట్ల మండలం]]
 
{{Div end}}
 
గమనిక:వ.సంఖ్య 21 నుండి సంఖ్య 28 వరకు పునర్య్వస్థీకరణలో కొత్తగా ఏర్పడిన మండలాలు.
"https://te.wikipedia.org/wiki/నిజామాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు