మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి మండల వ్యాసాల లంకెలు కలిపాను
→‎ఇతర జిల్లాలలో చేరిన మండలాలు: మూలాల లంకెలు కూర్పు
పంక్తి 67:
ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 64 రెవిన్యూ మండలాలుగా ఉన్నాయి.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0214000000&ptype=B&button1=Submit మహబూబ్ నగర్ జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 64 మండలాలుకుగాను నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా పరిధిలో 9 మండలాలు,<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016</ref> నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో16 మండలాలు,<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016</ref> జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 9 మండలాలు,<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016</ref> వికారాబాద్ జిల్లా పరిధిలో 2 మండలాలు<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016</ref> చేరగా, రంగారెడ్డి జిల్లా (పాత జిల్లా) పరిధిలో 7మండలాలు7 మండలాలు<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 250, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016</ref> చేరాయి.
 
=== వనపర్తి జిల్లాలో చేరిన మండలాలు ===
పంక్తి 105:
 
=== వికారాబాద్ జిల్లాలో చెేరిన మండలాలు ===
1. [[కొడంగల్ మండలం]], 2. [[బొంరాస్‌పేట్ మండలం]], 3.[[దౌలతాబాద్ మండలం]]
 
=== రంగారెడ్డి జిల్లాలో చెేరిన మండలాలు ===