పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి చిరు మార్పులు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 28:
[[నెల్లూరు]]<nowiki/>కు చెందిన మరువూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. [[ఖద్దరు]] ప్రచారం చేసింది. నెల్లూరిలో అక్తొబరు 18 న, విజయదశమీరొజు కస్తూరీ దీవి బాలికా పాటషాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు.
 
 
==బాల్యం==
Line 55 ⟶ 54:
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు