పెట్రోల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
పెట్రోలు ఒక శిలాజ [[ఇంధనం]]. దీనినే గేసొలీన్ (Gasoline, / ɡæsəli ː n /) అని కూడా అంటారు. కామన్వెల్త్ దేశాలలో "పెట్రోల్" అనే పదం ఎక్కువ ఉపయోగంలో ఉంటే ఉత్తర అమెరికాలో "గేసోలీన్" అనే మాట ఎక్కువ వాడుకలో ఉంది.
పెట్రో అంటే శిల, ఓలియం అంటే తైలం (oil) కనుక [[పెట్రోలియం]] అంటే శిలతైలం లేదా రాతినూనె. ఇది పెట్రోలు, కిరసనాయిలు వంటి అనేక [[ఉదకర్బనాలు]] (hydrocarbons) కి ముడి పదార్థం కనుక దీనిని ముడి చమురు అని కూడా పిలుస్తారు. వాహనాలలో ఇంధనంగా వాడుకలో ఉన్న పెట్రోలు అనేక రకాల ఉదకర్బనాల సమ్మేళనం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోపల వృక్షాలు, జంతుకళేబరాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక పరిస్థితులు (అనగా
==కార్బన్ డై ఆక్సైడ్, నీటితో పెట్రోలు తయారీ==
పంక్తి 9:
==పర్యావరణ భద్రత==
అత్యధికంగా గేసొలీన్ వాడడం పర్యావరణానికి మంచిది కాదు. పెట్రోలులో ఉన్న అనేకమైన ఉదకర్బనాలు (హైడ్రోకార్బన్స్) ప్రమాదకరమైన పదార్థాలుగా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్ వారిచే నియంత్రించబడతాయి.
|