"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

 
=== '''<u>2. అజిముతల్ క్వాంటం సంఖ్య :</u>''' ===
దీనిని ‘l’తో‘l’ సూచిస్తారుతో సూచిస్తారు. ఇది రెండవ క్వాంటమ్ సంఖ్య. ఉప కర్పరంను వివరిస్తుంది మరియు సంబంధం ద్వారాఇది కక్ష్య కోణీయ వేగం యొక్క [[పరిమాణం]] ఇస్తుంది . దీనిని కోణీయ క్వాంటం సంఖ్య మరియు కక్ష్య క్వాంటం సంఖ్య అని కూడా అంటారు . రసాయన శాస్త్రంలో మరియు స్పెక్ట్రో స్కొపీ లో “l=0 అయితే s ఆర్బిటల్ అంటారు “ అలాగే l=1 అయితే p ఇంకా l=3 అయితే f ఆర్బిటల్ అంటారు .
 
l విలువ ఉపస్థిర కక్ష్యపేరు
4 g
 
l విలువ 0 నుండి n-1 వరకు ఉంటుంది ఎందుకంటే మొదటి p ఉపకక్ష్య (l=1) రెండవ స్థిరకక్ష్య (n=2) లో కనిపిస్తుంది మరియు మొదటి d ఉపకక్ష్య (l=2) మూడవ స్థిర కక్ష్య (n=3) లో కనిపిస్తుంది . రసాయన శాస్త్రంలో ఈ క్వాంటం సంఖ్య చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కక్ష్య యొక్క ఆకారాని పేర్కొంటుంది మరియు రసాయన బంధాల్ని ఇంకా బంధ కోణాలని బలంగా ప్రభావితం చేస్తుంది .
 
=== '''<u>3.   అయస్కాంత క్వాంటం సంఖ్య :</u>''' ===
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647200" నుండి వెలికితీశారు