వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
లాటిన్ పెరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్దియేసియే. ఇది దక్షిణ ఆసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది.
మామిడి చాలా ప్రసిద్ధి చెందిన మరియు రుచికరమయిన ఫలము. మామిడి చాలా రకములుగా ఉపయోగపడును. మామిడి చాలా రకములుగా దొరుకుతంది.
==వేప చెట్టు==
లాటిన్ పెరు-అన్టిలియా అజాడిరాక్టా. కుటుంబం-మలియాసీయె. జీవశాస్త్ర నామం-అజాడిరాక్టా ఇండికా. ఇది దక్షిణ ఆసియా దేశములయిన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్ ప్రాంతాలలో దొరుకుతుంది.
వేప చాలా ఔషధ విలువలు కలిగిన కీలకమయిన చెట్టు. దీని విత్తనాలు, ఆకులు, కాండము ముఖ్యముగా ఉపయొగపడుతాయి. చాలా రకాలయిన వ్యాధులను వేప ఆకులను లేదా విత్తనాలను ఉపయొగించి నయం చేయవచ్చును. ఇవి అన్ని చేదు రుచిని కలిగి ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు