"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

*విగతి (orbital): విగతి అంటే కేంద్రకం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రాను కనబడే సంభావ్యతని తెలియజేసేది. ప్రతి ఉప-కోశంలోను ఒకటో, అంతకంటే ఎక్కువో విగతులు పడతాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే -
 
*ఉప-కోశం {{mvar|s|size=120%}} లో 1 విగతి పడుతుంది లేదా 2 ఎలక్ట్రానులు పడతాయి.
*ఉప-కోశం {{mvar|p|size=120%}} లో 3 విగతులు పడతాయి లేదా 6 ఎలక్ట్రానులు పడతాయి.
*ఉప-కోశం {{mvar|d|size=120%}} లో 5 విగతులు పడతాయి లేదా 10 ఎలక్ట్రానులు పడతాయి.
*ఉప-కోశం {{mvar|f|size=120%}} లో 7 విగతులు పడతాయి లేదా 14 ఎలక్ట్రానులు పడతాయి.
 
ఈ సమాచారాన్నంతటిని ఈ దిగువ చూపిన సారణిలో సంక్షిప్తపరచవచ్చు.
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647583" నుండి వెలికితీశారు