అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
*ప్రయోగశాలలో ఉపయోగించునవి.
*ఉత్పత్తి పరిశ్రమలలో వుపయోగించునవి.
*పరిశోధనసంస్థలలోపరిశోధన సంస్థలలో వినియోగించునవి.
 
===ప్రయోగశాలలో వుపయోగించునవి===
ప్రయోగశాలలో ఉపయోగించు అపకేంద్రియఅపకేంద్ర [[యంత్రాలు]] పరిమాణంలో చిన్నవిగా వుంటాయి. వీటిద్వారా తక్కువ ప్రమాణంలో మాత్రమే ద్రవాలను, [[అవక్షేపం|అవక్షేపాలను]] వేరుచెయ్యుదురు. ఇందులో రెండురకాలు చేతితో త్రిప్పునవి, విద్యుత్తుయంత్ర సహాయంతో తిరుగునవి. ప్రస్తుతం చేతితో త్రిప్పు అలకేంద్రపరికరాలను వాడటం లేదు. చేతితోతిప్పడం వలన భ్రమణ వేగంస్థిరంగా, నిలకడ వుండందు, అందువలన పదార్థాలు సరిగా అపకేంద్రితం చెందవు. ఇక విద్యుత్తుతో పనిచేసె అపకేంద్రిత పరికారాలు రెండు విధాలు, ఒకటి ఫిక్సుడ్ హెడ్ (Fixed head). రెండవది స్వింగ్ హేడ్ (swing head) <ref name=bioanalytical>Susan R. Mikkelsen & Eduardo Cortón. Bioanalytical Chemistry, Ch. 13. Centrifugation Methods. John Wiley & Sons, Mar 4, 2004, pp. 247-267.</ref>
 
'''ఫిక్సుడ్‌హెడ్ ''':ఈరకం అపకేంద్ర యంత్రం ఒకపెట్టెవలెవుండును. ఇందులో [[విద్యుత్తు]] యంత్రం నిలువు అక్షం (ఇరుసు) పైన ఒకలోహదిమ్మె (hub) అమర్చబడి వుండును. దీనికి రెండు, లేదా నాలుగు లేదా ఎనిమిది ఇలా సరిసంఖ్యలో గొట్టం ఆకారంలో రంధ్రాలుండును. ఈ గొట్ట రంధ్రాలు అక్షరేఖకు ఏటవాలుగా వుండును. ఈ గొట్టాలలో పేరు చేయవలసిన ద్రవాలున్న పరీక్షనాళికలు వుంచెదరు. ఎప్పుడు ఒకపరీక్షనాళికను పరికరంలో వుంచరాదు. సరిసంఖ్యలో వుంచాలి. రెండు పరీక్షనాళికలుంచునప్పుడు ఎదురెదురుగా వుంచాలి. అన్నిగొట్టలలో సమానపరిమాణంలో పదార్థాలను తీసుకోవాలి. పరీక్షనాళికలను ఎదురెదురుగా వుండకపోయిన, తీసుకున్న ద్రవాలలోద్రవ్యరాశిలో ఎక్కువ తేడా వునచో, పరికరాన్ని త్రిప్పినప్పుడు, హెడ్ యొక్క భ్రమణభారంలో ఎచ్చుతక్కువల కారణంగా విపరీతమైన ప్రకంనలు పరికరంలో ఏర్పడును. అందుచేత ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. విద్యుత్తు యంత్రం యొక్క భ్రమణ వేగాన్ని పెంచుటకు, తగ్గించుటకు ఉపకరణముండును. యంత్రాన్ని త్రిప్పుటకుముండు మూతను గట్టిగా బిగించి, ఆటు పిమ్మటవిద్యుత్తు యంత్రం మీటను నొక్కాలి. ప్రారంభంలో మోటారును తక్కువ వేగంతో ప్రారంభించాలి. అతరువాత క్రమంగా యంత్ర వేగాన్ని కావలసిన మేరకు పెంచాలి.భ్రమణవేగాన్ని సూచించు డిజిటల్ మీటరు వుండును. ఆవక్షేపం ఏర్పడిన తరువాత వెంటనే విద్యుత్తును ఆపరాదు. వేగాన్ని క్రంగా తగ్గించుకుంటూ వచ్చి ఆపవలెను. లోపలి హెడ్ తిరగడం పూర్తిగా నిలచిన తరువాత మాత్రమే పరికరం మూత తీయాలి. మూతకు ఒక దళసరి గాజుపలక బిగించబడి వుండును. దానిద్వారా లోపల హెడ్ తిరుగుచున్నది, నిలిచింది కన్పిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు