అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
## నిలువుగా వుండి డిస్కు వుండే రకము.
## క్షితిజ సమాంతరంగావుండే బౌల్ రకము.
====నిలువుగానిలువు గొట్టంవంటిగొట్టం సపరేటింగ్వంటి సెపరేటింగ్ బౌల్ (Tubular vertical bowl) వున్న అపకేంద్రయంత్రంఅపకేంద్ర యంత్రం====
ఈ రకం అపకేంద్రయంత్రములుఅపకేంద్ర యంత్రములు 1960-1985 వరకు పలుపరిశ్రమలోపలు పరిశ్రమలలో ఎక్కువగా వాడుకలో వుండేవి.ఈ రకం అపకేంద్రయంత్రాలనుఅపకేంద్ర యంత్రాలను [[అమెరికా]]కు చెందిన పెన్‌వాల్ట్ (penwalt) వారు ఉత్పత్తిచేసెవారుఉత్పత్తి చేసేవారు.నూనెలపరిశ్రమలోనూనెల పరిశ్రమలో విరివిగా వాడెవారువాడేవారు. ఇందులో పొడవుగా, నిలువుగా వున్న మందమైన గొట్టంవంటిగొట్టం లోహనిర్మాణంలోపలవంటి లోహనిర్మాణం లోపల గొట్టం గొట్టంబౌల్బౌల్ (tubular bowl) బిగించబడవుండునుబిగించబడి ఉండును.I గొట్టం మోటారు సహాయంన త్రిప్పబడును. ఈ గొట్తం భ్రమణవేగంభ్రమణ నిమిషానికి14వేగం నిమిషానికి 14,000-15,000 వరకు వుండును.14వేలనుండి 14 వేల నుండి 15 వేల భ్రమణములు చేయుగొట్టంచేయు అడుగుభాగంనుండిగొట్టం అడుగు భాగం నుండి వేరుచేయవలసిన మిశ్రమద్రవాన్నిమిశ్రమ ద్రవాన్ని పంపించెదరు. మిశ్రమము పైకి ప్రయాణించె/ప్రవహించె కొలది, గొట్టం కేంద్రంవైపుకేంద్రం వైపు తేలిక ద్రవం, గొట్టం గోడ వైపు చిక్కటి ద్రవం చేరటం మొదలవ్వుతుంది.గొట్టంఅంచువద్దకు గొట్టం అంచు వద్దకు చేరిన చిక్కటి ద్రవం/అర్థఘనపదార్థం దానికి దగ్గరగా వున్న చిన్న గొట్టం ద్వారా బయటకు వస్తుంది. అదే సమయంలో గొట్టం కేంద్రభాగంకేంద్ర భాగం వద్ద చేరిన తేలికపాటి ద్రవం, ఈగొట్టంపైనఈ గొట్టంపైన వున్న మార్గంద్వారామార్గం ద్వారా బయటకు వచ్చును. ఈ గొట్టం పైనచిన్నపైన చిన్న ప్లేట్ బిగించబడివుండి, దాని వ్యాసం, గొట్టం వ్యాసంకన్నవ్యాసం కన్న కొద్దిగా తక్కువ వుండును. ఈ ఖాళి గుండా తేలికపాటిద్రవంతేలికపాటి ద్రవం బయటకు ప్రవహించును.మిశ్రమపదార్థంలో మిశ్రమ పదార్థంలో తొలగించవలసిన చిక్కటి [[పదార్థము|పదార్ధం]] యొక్క పరిమాణాన్ని బట్టి, తరచుగా గొట్టంపైన వున్నప్లేట్‌కువున్న ప్లేట్‌కు బదులుగా వేరే వ్యాసము వున్న ప్లేట్‌ను బిగించవలసివున్నది.
 
====నిలువుగా డిస్క్ వంటి బౌల్ వున్న అపకేంద్రయంత్రము(vertical disc bowl centrifuge)====
ఆల్ఫా లావల్ (Alafa Laval) అనే సంస్థవారు 1983లో ఈ రకము అపకేంద్రయంత్రాన్ని మార్కెట్టులోకి విడుదలచేసారు.పెన్‌వాల్ట్ వారి ట్యూబులార్ బౌల్ సెంట్రిఫ్యూజ్‌తో పోల్చిన ఆల్ఫా వారి సెంట్రిఫ్యూజ్ [[భ్రమణం|భ్రమణ]] వేగం చాలా తక్కువ. దీని భ్రమణవేగం నిమిషానికి4000-5000 మధ్య వుంటుంది.ఇందులోని సపరేసను బౌల్ తిరగేసినగిన్నె (bowl) ఆకారంలో వుంటుంది.ట్యూబులర్ ఏకగొట్టనిర్మాణం.ఆల్ఫా వారి బౌల్ లో పలుచటి తుప్పుపట్తిని వుక్కుతో చేసిన గిన్నెవంటి పళ్ళాలు (plates) వీటన్నింటిని ఒకదానిమీద ఒకటిచొప్పున గిన్నె ఆకారంలో బిగించెదరు.ట్యూబులరు సెంట్రిఫ్యూజ్ లో మిశ్రమపదార్థంలోని పదార్థాంలచిక్కదనం మారినప్పుడల్లా, సెంట్రిఫ్యుజును ఆపి ప్లేట్‌ను మార్చాలి.డిస్క్‌బౌల్ యంత్రంలో, ఆపనక్కరలేదు.తేలికపాటి ద్రవంబయటకువచ్చు గొట్టం యొక్క కవాటం (valve) ను పెంచటం, తగ్గించటంద్వారా సరిపెట్టవచ్చును.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు