హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
ఉదజనిను పారిశ్రామిక [[ఇంధనం]]గా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణత (242 కి.జౌ./మోల్).
* ఆక్సీ ఉదజని బ్లో టార్చ్ లో ఉదజనిను శుద్ధ ఆక్సిజన్ తో మండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత (2800 C) గల జ్వాల వస్తుంది. దీనిని [[వెల్డింగ్]] చేయడానికి, [[ప్లాటినమ్]], క్వార్ట్జ్ లను ద్రవీకరించడానికి ఉపయోగిస్తారు.
* [[బొగ్గు]]ను నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకినీటి లోకి పంపి తారువంటితారు వంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్థం '[[కోల్ గాస్]]'. దీనిలో ఉదజని (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం. దీని [[కెలోరిఫిక్]] విలువ 21,000 కి.జౌ./మీ<sup>3</sup>.
* [[ఉదజని]], [[కార్బన్ మోనాక్సైడ్]] లేదా [[మీథేన్]] వంటి ఇంధనాలను దహనం చేయడం ద్వారా వచ్చే శక్తిని సరళ రీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విద్యుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.
 
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు