శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 72:
 
=== నటీనటుల ఎంపిక ===
 
విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు తొలుత [[అక్కినేని నాగేశ్వరరావు]], [[శివాజీగణేశన్]] లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]<nowiki/>కు కథను వినిపించారు. అయితే, ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించాడు. చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు