సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →top |
|||
పంక్తి 19:
imdb_id = 0086231
}}
'''సాగరసంగమం''' [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. [[
ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో '''సలంగై ఒలి''' ('''మువ్వల సవ్వడి''' అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో '''సాగర సంగమం''' అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}
|