బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
బొగ్గులో రెండు రకాలు ఉన్నాయి: (1) నేల బొగ్గు (coal). నేల బొగ్గుని రాతి బొగ్గు, రాక్షసి బొగ్గు అని కూడ అంటారు. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసి బొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. ఈ బొగ్గుని బొగ్గు గనుల నుండి తవ్వి తీస్తారు. (2) కర్ర బొగ్గు (charcoal). దీనిని కర్రలను కాల్చి తయారు చేస్తారు. ఇక్కడ ప్రస్తావనలో ఉన్నది ముఖ్యంగా నేల బొగ్గు.
 
ఒక గిగా వాట్ (గిగావాట్ అంటే బిలియన్ వాట్‌లు. బిలియన్ అంటే 1,000,000,000) సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం ప్రతి 7 క్షణాలకి ఒక టన్ను నేలబొగ్గుని స్వాహా చేస్తుంది. ఒక టన్నులో మిలియను గ్రాములు ఉన్నాయి కనుక, ప్రతి ఇంటి అవసరాలకి 7 క్షణాలకి ఒక గ్రాము బొగ్గు ఖర్చు అవుతోందన్నమాట. ఒక గిగా వాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం మిలియన్ ఇళ్లకి సరిపడే విద్యుత్తుని పుట్టించగలదు. (అమెరికాలో అయితే ఒకొక్క ఇంటికి సగటున 1,000 వాట్‌లు అవసరం ఉంటుందని ఊహించుకుంటున్నాను.) ఈ విద్యుత్ కేంద్రం ప్రతి 2 క్షణాలలో 1 టన్ను కార్బన్ డై ఆక్సైడ్ వాయువుని గాలిలోకి విడుదల చేస్తోంది. అంటే ప్రతి 7 క్షణాలలో 1 టన్ను బొగ్గుని కాల్చి, 3 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ని గాలిలోకి విడుదల చేస్తోంది.
 
'''పూర్వ చరిత్ర'''
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు