సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
| name = సాగర సంగమం|
| director = [[కె.విశ్వనాధ్విశ్వనాథ్]]|
| year = 1983|
| language = తెలుగు|
| production_company = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|
| starring = [[కమల్ హాసన్]],
[[జయప్రద]],
[[డబ్బింగ్ జానకి]],
[[గీత]],
[[శరత్ బాబు]],
[[ఎస్.పి. శైలజ]],
[[పొట్టి ప్రసాద్]] |
| image = TeluguFilm_Saagara_Sangamam.jpg|
| writer = కె. విశ్వనాధ్ |విశ్వనాథ్
| dialogue = [[జంధ్యాల]] |
| lyrics = [[వేటూరి సుందరరామమూర్తి]]|
| producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
| runtime = 160 నిముషాలు |
| cinematography = [[పి.ఎస్. నివాస్]] |
| music = [[ఇళయరాజా]]|
| playback_singer = [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]],
[[ఎస్.జానకి]],
[[ఎస్.పి.శైలజ]] |
| imdb_id = 0086231
language = తెలుగు |
imdb_id = 0086231

'''సాగరసంగమం''' [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. [[కమల్ హాసన్]], [[జయప్రద]] ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]] పతాకంపై [[ఏడిద నాగేశ్వరరావు]] నిర్మించాడు. ఇందులో గాయని [[ఎస్.పి.శైలజ]], [[శరత్ బాబు]] ముఖ్యమైన పాత్రల్లో నటించారు. [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను [[వేటూరి సుందరరామ్మూర్తి]] రచించాడు. ఇందులో హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు.
Line 23 ⟶ 22:
ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో '''సలంగై ఒలి''' ('''మువ్వల సవ్వడి''' అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో '''సాగర సంగమం''' అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}

ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు [[నంది పురస్కారాలు]] గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=120|ps=సాగర సంగమం}} రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}

==కథ==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు