కెన్యా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 637:
 
===సంగీతం===
 
[[File:Juacali 2.jpg|thumb|Popular Kenyan musician [[Jua Cali]].]]
40 ప్రాంతీయ భాషల వివిధ రకాలైన జానపద సంగీతంతో కెన్యా ప్రముఖ సంగీత రూపాల వైవిధ్య వర్గీకరణను కలిగి ఉంది.<ref>[http://www.wipo.int/wipo_magazine/en/2007/04/article_0001.html On the Beat – Tapping the Potential of Kenya's Music Industry], [[WIPO]] Magazine (July 2007).</ref>
 
ప్రసిద్ధ కెన్యా సంగీతంలో డ్రమ్స్ అత్యంత ప్రబలమైన వాయిద్యం. డ్రం బీట్సు చాలా క్లిష్టంగా ఉంటాయి. స్థానిక లయ, దిగుమతి చేసుకున్న లయలతో (ప్రత్యేకంగా కాంగోసు కాచాచా రిథం) కలిగి ఉంటాయి. పాపులరు కెన్యా సంగీతంలో సాధారణంగా అనేక ఇతర సంగీతప్రక్రియలు భాగంగా ఉంటాయి. ఇటీవల ఘనమైన గిటార్ సోలోలు ఉంటాయి. అనేక స్థానిక హిప్-హాప్ కళాకారులు కూడా ఉన్నారు. వీరిలో జువాలీ కాలీ అఫ్రో-పాపు బ్యాండ్లు, సుట్టీ సోలు, అకేటీ, బెంగా వంటి స్థానిక కళాప్రదర్శనలుచేసే సంగీతకారులు ఉన్నారు.
 
Kenya has a diverse assortment of popular music forms, in addition to multiple types of [[folk music]] based on the variety over 40 regional languages.<ref>[http://www.wipo.int/wipo_magazine/en/2007/04/article_0001.html On the Beat – Tapping the Potential of Kenya's Music Industry], [[WIPO]] Magazine (July 2007).</ref>
 
The drums are the most dominant [[musical instrument|instrument]] in popular Kenyan music. Drum beats are very complex and include both native rhythm and imported ones, especially the [[Democratic Republic of the Congo|Congolese]] [[cavacha]] rhythm. Popular Kenyan music usually involves the interplay of multiple parts, and more recently, showy guitar solos as well. There are also a number of local hip-hop artists, including [[Jua Cali]] afro-pop bands such as [[Sauti Sol]], and musicians who do local genres like benga, such as [[Akothee]].
 
సాహిత్యం చాలా తరచుగా కిష్వాలీ లేదా ఆంగ్ల భాషలో ఉన్నాయి. కాంగోసు సంగీతకారుల నుండి తీసుకున్న లింగలా వంటి అంశం కూడా ఉంది. సాహిత్యాలు కూడా స్థానిక భాషలలో వ్రాయబడ్డాయి. అర్బను రేడియో సాధారణంగా ఇంగ్లీషు సంగీతాన్ని మాత్రమే కలిగి ఉంది. అయినప్పటికీ అనేక ప్రాంతీయ రేడియో స్టేషన్లు ఉన్నాయి.
Lyrics are most often in Kiswahili or English. There is also some emerging aspect of [[Lingala language|Lingala]] borrowed from [[Democratic Republic of the Congo|Congolese]] musicians. Lyrics are also written in local languages. Urban radio generally only plays English music, though there also exist a number of vernacular radio stations.
 
జిలిజొపెండా బాణిలో 1960 లు, 70 లు, 80 లలో డౌడీ కబాకా, ఫధలి విలియం, సుకుమా బిను ఆన్గారో వంటి సంగీత కళాకారుల రికార్డులు తయారు చేయబడ్డాయి. స్థానిక ప్రజలకి ముఖ్యంగా కెన్యా బ్రాడ్కాస్టింగు కార్పొరేషను కిషోవాలు సేవ (పూర్వం కెన్యా లేదా వి.ఒ.కె వాయిసు అని పిలుస్తారు) అందుబాటులో ఉంది.
Zilizopendwa is a genre of local urban music that was recorded in the 1960s, 70s and 80s by musicians such as [[Daudi Kabaka]], [[Fadhili William]] and Sukuma Bin Ongaro, and is particularly revered and enjoyed by older people—having been popularised by the Kenya Broadcasting Corporation's Kiswahili service (formerly called Voice of Kenya or VOK).
 
ఇసూకుటి ఒక నృత్య ప్రక్రియ. దీనిని లుహియా ప్రజలు ప్రదర్శిస్తారు. ఇసుకూటి అనే సాంప్రదాయిక డ్రం బీటు లుయా ఉప ఉప తెగలు నిర్వహిస్తుంది. ఒక చైల్డ్, పెళ్లి మరియు అంత్యక్రియల వంటి అనేక సందర్భాలలో దీనిని ప్రదర్శిస్తారు. ఇతర సాంప్రదాయ నృత్యాలలో లువోలో ప్రజలలో ఒహాంగ్లా, మిజికెండా ప్రజలలో నజిలె, కికుయు ప్రజలలో ముగిథి, స్వాహిలి ప్రజలలో తారబు ఉన్నాయి.
The isukuti is a vigorous dance performed by the [[Luhya people|Luhya]] sub-tribes to the beat of a traditional drum called the Isukuti during many occasions such as the birth of a child, marriage and funerals. Other traditional dances include the [[Ohangla]] among the [[Luo peoples|Luo]], [[Nzele]] among the [[Mijikenda peoples|Mijikenda]], [[Mugithi]] among the [[Kikuyu people|Kikuyu]] and [[Taarab]] among the [[Swahili people|Swahili]].
 
అదనంగా కెన్యా పెరుగుతున్న క్రిస్టియను గోస్పెలు మ్యూజికు ఉంది. ప్రముఖ స్థానిక గోస్పెలు సంగీతకారులలో కెన్యా బాయ్సు కోయిరు ఉన్నాయి.
Additionally, Kenya has a growing Christian gospel music scene. Prominent local gospel musicians include the [[Kenyan Boys Choir]].
 
1960 ల చివరలో ముఖ్యంగా విక్టోరియా సరోవరం చుట్టూ ఉన్న ప్రాంతంలో బెంగా సంగీతం ప్రసిద్ది చెందింది. పాప్ సంగీతంను సూచించడానికి బెంగా అనే పదం అప్పుడప్పుడు వాడబడుతుంది. బాసు, గిటారు, పెర్క్యూషను సాధారణంగా సాధన చేయబడుతుంటాయి.
[[Benga music]] has been popular since the late 1960s, especially in the area around [[Lake Victoria]]. The word ''benga'' is occasionally used to refer to any kind of pop music. Bass, guitar and percussion are the usual instruments.
 
===క్రీడలు===
"https://te.wikipedia.org/wiki/కెన్యా" నుండి వెలికితీశారు