మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 176:
[[File:Koppen-Geiger Map MDG present.svg|thumb|A [[Köppen climate classification]] map of Madagascar]]
 
===వాతావరణం===
===Climate===
[[File:Biogeographic timetable of Madagascar - journal.pone.0062086.g003.png|thumb|upright=1.3|Biogeographic timetable of Madagascar over the last 200 million years]]
ఆగ్నేయ వాణిజ్య వర్షాలు, వాయువ్య రుతుపవనాల కలయికతో వేడిగా ఉండే వర్షపు సీజను (నవంబరు-ఏప్రిలు) తరచుగా వినాశకరమైన తుఫానులు సంభవిస్తుంటాయి. చల్లగా ఉండే పొడి సీజను (మే-అక్టోబరు) తో మొదలౌతుంది. హిందూ మహాసముద్రం నుండి ఉత్పన్నమయ్యే వర్షం మేఘాలు ద్వీపం తూర్పు తీరానికి అధికమైన తేమను అందిస్తుంది. ఫలితంగా అత్యధికమైన వర్షపాతం కారణంగా వర్షారణ్యాల పర్యావరణానికి సహకరిస్తుంది. మద్యపర్వతప్రాంతాలు పొడిగానూ చలిగానూ ఉంటాయి. నైరుతూప్రాంతం, దక్షిణ లోతట్టుప్రాంతాలలో పాక్షిక శుష్కవాతావరణం నెలకొని ఉంటుంది.<ref name=endemicstats/>
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు