మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 253:
మీడియా చారిత్రకపరంగా ప్రభుత్వంపై వారి విమర్శలను సెన్సారు చేయడానికి వివిధ స్థాయిలలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రిపోర్టర్లను అప్పుడప్పుడు బెదిరించడం లేదా వేధించడం జరుగుతుంది. మీడియా సంస్థలు కాలానుగుణంగా బలవంతంగా మూసివేయాలని వత్తిడి చేయబడుతుంటాయి.<ref name=mediainfo/> రాజకీయ విమర్శల మీద సెన్సారుషిపు అధికరించిన కారణంగా 2009 నుండి మాధ్యమ సెన్సార్షిపు మీద ఆరోపణలు అధికరించాయి.<ref name=DOS/> గత దశాబ్దంలో ఇంటర్నెటుకు అందుబాటు నాటకీయంగా అధికరించింది. 2011 డిసెంబరులో మాడగాస్కరులో 3,52,000 మంది నివాసితులు ఇంటి నుండి లేదా దేశంలోని అనేక ఇంటర్నెటు కేఫులలో సభ్యులుగా చేరారు.<ref name=mediainfo>{{cite web |title = Madagascar Profile: Media |publisher = BBC News |date = 20 June 2012 |url = https://www.bbc.co.uk/news/world-africa-13861846 |archiveurl = https://www.webcitation.org/6AAq6YwuA |archivedate = 25 August 2012 |accessdate = 25 August 2012}}</ref>
==గణాంకాలు==
1900 నాటికి మడగాస్కర్ జనసంఖ్య 2.2 మిలియన్ల నుండి 25 మిలియన్లు ఉంటుందని అంచనా వేయబడింది.<ref name="LOC"/> 2009 లో మడగాస్కరులో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.9% ఉంది.<ref name=BGNote/>
In {{UN_Population|Year}}, the population of Madagascar was estimated at {{#expr:{{formatnum:{{UN_Population|Madagascar}}|R}}/1e6 round 0}}&nbsp;million, up from 2.2 million in 1900.{{UN_Population|ref}}<ref name="LOC"/> The annual population growth rate in Madagascar was approximately 2.9&nbsp;percent in 2009.<ref name=BGNote/>
 
Approximately 42.5&nbsp;percent of the population is younger than 15 years of age, while 54.5&nbsp;percent are between the ages of 15 and 64. Those aged 65 and older form 3 percent of the total population.<ref name=AEO2011/> Only two general censuses, in 1975 and 1993, have been carried out after independence. The most densely populated regions of the island are the eastern highlands and the eastern coast, contrasting most dramatically with the sparsely populated western plains.<ref name="LOC"/>
 
జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 42.5% మంది, 15 మరియు 64 సంవత్సరాల మద్య వయస్సులో 54.5% మంది, 65 సంవత్సరాల కంటే అధికమైన వయసు కలిగిన ప్రజలు 3% ఉన్నారు.<ref name=AEO2011/> స్వతంత్రం తరువాత 1975 - 1993 మద్యకాలంలో రెండు జనరలు జనాభా గణనలు మాత్రమే నిర్వహించబడ్డాయి. ద్వీపంలోని తూర్పు పర్వత ప్రాంతాలు, తూర్పు తీరం అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. పాశ్చాత్య మైదానాలలో జంసాంధ్రత చాలా తక్కువగా ఉంటుంది.<ref name="LOC"/>
===సంప్రదాయ సమూహాలు===
[[File:Ethnic groups of Madagascar Map.png|upright=1.6|thumb|alt=map of Madagascar showing distribution of Malagasy ethnic subgroups |The regional distribution of [[Ethnic groups of Madagascar|Malagasy ethnic subgroups]]]]
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు