మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 314:
పూర్వీకుల పూజల సంప్రదాయం విస్తారంగా సమాధి భవనం నిర్మాణాలకు దారితీసాయి. అదేవిధంగా పర్వతప్రాంతాల ప్రజలు " ఫామాడిహానా " సంప్రదాయాలను అనుసరిస్తుంటారు. మరణించిన కుటుంబ సభ్యుల అవశేషాలు సమాధినుండి వెలుపలకు తీసి తాజా పట్టు బట్టలతో తిరిగి చుట్టబడతాయి. ఫమదిహానా సందర్భంలో దీనిని ప్రియమైన పూర్వీకుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇది కుటుంబం, కమ్యూనిటీతో తిరిగి చేరి ఆనందించడానికి అవకాశం కల్పిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నివాసితులు తరచూ విందుకు ఆహ్వానించబడతారు. ఇక్కడ ఆహారం, రం అందించి సత్కరిస్తారు. ఒక బృందగానం, ఇతర సంగీత వినోదం విందులో భాగంగా ఉంటాయి.<ref name=famadihana>{{cite news |last = Bearak |first = Barry |title = Dead Join the Living in a Family Celebration |newspaper = New York Times |page = A7 |date = 5 September 2010 |url = https://www.nytimes.com/2010/09/06/world/africa/06madagascar.html|archiveurl = https://www.webcitation.org/64fFKK5JL |archivedate = 13 January 2012 |accessdate =13 January 2012}}</ref> పూర్వీకుల గురించి ఆలోచించడం, వాటికి కట్టుబడి ఉండడం తమను ఈ లోకానికి తీసుకువచ్చిన పెద్దలను జీవించిన సమయంలోనూ మరణించిన తరువాత కూడా గౌరవించడం అవసరమని భావిస్తారు. ఇలా చ్చేయడం ద్వారా వారు తమకు శుభం కలుగజేస్తారని విశ్వసిస్తారు. పూర్వీకులను గౌరవించనట్లైతే తమకు కష్టాలు, దురదృష్టకరమైన సంఘటనలు సంభవిస్తాయని వారు విశ్వసిస్తారు.<ref name=Bradtbeliefs>Bradt (2011), pp.&nbsp;13–20</ref>
 
ప్రస్తుత అనేకమంది క్రైస్తవులు తమ మత విశ్వాసాలతో పూర్వీకులను గౌరవించే సాంప్రదాయాన్ని కలిపారు. ఉదాహరణకి సాంప్రదాయిక సమాధుల ఆచారాలకు ముందు చర్చిలో వారి మృతదేహాన్ని ఆశీర్వదించడం లేక ఫమదిహనా సంప్రదానికి ఒక క్రైస్తవ అధికారిని ఆహ్వానించవచ్చు. <ref name=famadihana/> మలగసీ కౌంసిలు ఆఫ్ చర్చెసు (రోమను కాథలికు, చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు, లూథరను, ఆగ్లికను) నాలుగు పురాతన, అత్యంత ప్రముఖ క్రైస్తవ చర్చీలు మాలగసీ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఉంది.<ref name=USSD>{{cite web |last = Bureau of Democracy, Human Rights, and Labor |title = International Religious Freedom Report: Madagascar |publisher = U.S. Department of State |year = 2006 |url = https://www.state.gov/g/drl/rls/irf/2006/71310.htm |archiveurl = https://www.webcitation.org/64rJD9LRN |archivedate = 22 January 2012 |accessdate =22 January 2012}}</ref>
 
ద్వీపంలో ఇస్లాం కూడా ఆచరించబడుతోంది. అరబు, సోమాలియా ముస్లిం వర్తకులు మధ్యయుగ కాలంలో మడగాస్కరుకు ఇస్లాంను మొదటిసారి తీసుకుని వచ్చారు. వీరు తూర్పు తీరంలో అనేక ఇస్లామికు పాఠశాలలను స్థాపించారు. అరబికు లిపి, పదాల ఉపయోగం, ఇస్లామికు జ్యోతిషశాస్త్రం, ద్వీపం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇస్లామికు మతం కొద్దిపాటి ఆగ్నేయ తీరప్రాంత సమాజాలలో మాత్రమే ఉనికిలో ఉంది. ప్రస్తుతం మడగాస్కరులో ముస్లింలు 3-7% ఉన్నారు. వీరు వాయువ్య ప్రావిన్సులైన మహాజంగా, అన్సిరననాలో అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. ముస్లింలలో సున్నీ ముస్లిములు అత్యధికంగా ఉన్నారు. ముస్లింలు మలగాసీ జాతి, భారతీయులు, పాకిస్థానీలు, కొమొరియను మూలాలకు చెందినవారై ఉన్నారు.
 
19 వ శతాబ్దం చివరలో భారతదేశంలోని సౌరాష్ట్ర ప్రాంతం నుండి వలసవచ్చిన గుజరాతీ ప్రజల ద్వారా హిందూమతం మడగాస్కరుకు పరిచయం చేయబడింది. మడగాస్కరులో హిందువులు అధికంగా గుజరాతీ లేదా హిందీలో ఇంట్లో మాట్లాడతారు.<ref name="id">{{cite web |title = Report of the High Level Committee on the Indian Diaspora |publisher = Ministry of External Affairs, India |year = 2004 |url = http://indiandiaspora.nic.in/diasporapdf/chapter8.pdf |accessdate =22 January 2012 |archiveurl = https://www.webcitation.org/6AJxU0geu |archivedate = 31 August 2012}}</ref>
 
Today, many Christians integrate their religious beliefs with traditional ones related to honoring the ancestors. For instance, they may bless their dead at church before proceeding with traditional burial rites or invite a [[minister (Christianity)|Christian minister]] to consecrate a ''famadihana'' reburial.<ref name=famadihana/> The Malagasy Council of Churches comprises the four oldest and most prominent Christian denominations of Madagascar (Roman Catholic, [[Church of Jesus Christ in Madagascar]], [[Malagasy Lutheran Church|Lutheran]], and [[Anglican]]) and has been an influential force in Malagasy politics.<ref name=USSD>{{cite web |last = Bureau of Democracy, Human Rights, and Labor |title = International Religious Freedom Report: Madagascar |publisher = U.S. Department of State |year = 2006 |url = https://www.state.gov/g/drl/rls/irf/2006/71310.htm |archiveurl = https://www.webcitation.org/64rJD9LRN |archivedate = 22 January 2012 |accessdate =22 January 2012}}</ref>
 
[[Islam]] is also practiced on the island. Islam was first brought to Madagascar in the Middle Ages by [[Arab people|Arab]] and [[Somali people|Somali]] Muslim traders, who established several Islamic schools along the eastern coast. While the use of Arabic script and loan words and the adoption of Islamic astrology would spread across the island, the Islamic religion took hold in only a handful of southeastern coastal communities. Today, [[Islam in Madagascar|Muslims]] constitute 3–7&nbsp;percent of the population of Madagascar and are largely concentrated in the northwestern provinces of [[Mahajanga]] and [[Antsiranana]]. The vast majority of Muslims are [[Sunni]]. Muslims are divided between those of Malagasy ethnicity, Indians, Pakistanis and Comorans.
 
More recently, [[Hinduism]] was introduced to Madagascar through [[Gujarati people]] immigrating from the [[Saurashtra (region)|Saurashtra]] region of [[India]] in the late 19th century. Most Hindus in Madagascar speak [[Gujarati language|Gujarati]] or [[Hindi]] at home.<ref name="id">{{cite web |title = Report of the High Level Committee on the Indian Diaspora |publisher = Ministry of External Affairs, India |year = 2004 |url = http://indiandiaspora.nic.in/diasporapdf/chapter8.pdf |accessdate =22 January 2012 |archiveurl = https://www.webcitation.org/6AJxU0geu |archivedate = 31 August 2012}}</ref>
 
==నైసర్గిక స్వరూపము==
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు