ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 125:
* '''కుమార బ్రహ్మాలయం''' ఆలయము ఒక రాతిచపటాపై ప్రాజ్ముఖముగా నిర్మింపబడినది.ఇందు ముఖమంటప్రవేశమంటపములును, వానివెనుక గర్భాలయములు ఉన్నవి. ఇచటి స్తంభములపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పములను స్మృతికి తెచ్చును.
 
* '''అర్క బ్రహ్మాలయం''' ఈ ఆలయము కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడినది.ఇందులో భాగమున ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి.
* '''అర్క బ్రహ్మాలయం'''
ఈ ఆలయము కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడినది.ఇందులో భాగమున ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి.
 
* '''మసీదు దేవాలయం''' ఇది పూర్వమొక శివాలయముగా నుండెడిది. ఇందు ముఖమంటపమును, ప్రవేశమంటపమును, దీనిచుట్టును ప్రదక్షిణార్ధ ముపయోగించెడి వసారాయును, వానివెనుక గర్భాలయము ఉండెడివి. గర్భాలయములలో వేదిక ఉండెడి స్థలమున ఒక అడ్డగోడ పెట్టబడినవి. దీని కెదురుగనే నేడు మహమ్మదీయులు నమాజ్ చేయుచున్నారు. ఈకట్టడపు గోడవెలుప భాగమున నాల్గు శాసనములు చెక్కబడినవి.
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు