కిలోమీటరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కిలోమీటరు''' (Kilometer:గుర్తు '''[[km]]''') అనేది 1000 [[మీటరు|మీటర్ల]] పొడుగుకి సమానం. ఇది [[మెట్రిక్ పద్ధతి]]లో దూరాన్ని కొలవడానికి వాడే కొలమానం.
* మొదట్లో, అనగా సా. శ. 1793 లో, మీటరు అంటే భూమి ఉత్తర ధ్రువం నుండి భూమధ్యరేఖ్హ వరకు ఉన్న దూరంలో పది మిలియనవ వంతు అని అనుకునేవారు.
* తరువాత, సా. శ. 1799లో, పేరిస్ లో దాచిన ఒక [[ప్లాటినం|ప్లేటినం]]-[[ఇరీడియం|ఇరిడియం]] కడ్డీ పొడుగుని మీటరుకి ప్రమాణంగా వాడేవారు.
* తరువాత, సా. శ. 1960లో, [[క్రిప్టాన్]]-86 వెలువరించే కాంతి యొక్క తరంగపు పొడుగుతో ముడి పెట్టారు
* ఇప్పుడు, సా. శ. 1983 నుండి, మీటరు అంటే {{sfrac|299 792 458}} సెకండు కాల వ్యవధిలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరం అని స్థిరపరచేరు.
"https://te.wikipedia.org/wiki/కిలోమీటరు" నుండి వెలికితీశారు