శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాలు సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''శారద కాండ్రు''' అనే వారు ఒక్క [[తెలంగాణా]]లో తప్ప [[కోస్తా]] ఆంధ్ర లోనూ, [[రాయలసీమ]] లోనూ ఎక్కడా కనిపించరు. అయితే [[తెలంగాణా]]లో కూడా ఒక్క [[వరంగల్]] తాలూకా లోనేలో వీరు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో [[నల్గొండ]] జిల్లా నార్కట్ పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన [[సిరిశాల]] అనే ఇంటి పేరు గలవారు ప్రముఖులు. వీరిలో [[సిరిశాల నర్సింహా]] అనే కళాకారుడు ముఖ్యమైన వ్యక్తి. నిజానికి [[బుర్రకథ]] వాయిద్యాలకూ, సారద కథకుల వాయిద్యానికీ పెద్ద వ్యత్యాసం ఎమీ కనిపించదు. [[బుర్రకథ]]లో మాదిరే వీరూ [[డక్కీ]]లు ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందుమరియు వల్లవీరు శారదాంబను తలచుకుంటూ కథలు చెబుతారు. అందువల్ల వీరికి శారద కాండ్రు అనే పేరు వచ్చింది..
 
==అసలు వీరెవరు?==
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు