లియొన్‌హార్డ్ ఆయిలర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
<math>V-E+F = 2</math>
 
దీన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఉదాహరణకి నాలుగు ముఖాలు ఉన్న ఒక ఘన రూపాన్ని (tetrahedron) తీసుకుందాం. దీనికి నాలుగు శీర్షికలుశీర్షములు (vertices, V = 4), ఆరు ధారలుఅంచులు (edges, E = 6), నాలుగు ముఖాలు (faces, F = 4) ఉంటాయి (బొమ్మ చూడండి). కనుక పైన చూపిన సమీకరణం చెల్లింది. ఇప్పుడు ఘనచతురస్రం (cube) ని తీసుకుందాం. దీనికి ఎనిమిది శీర్షికలుశీర్షములు (V = 8), 12 ధారలు అంచులు(E = 12), ఆరు ముఖాలు (F = 6) ఉంటాయి (బొమ్మ చూడండి). కనుక పైన చూపిన సమీకరణం మళ్ళా చెల్లింది. ఇలా ఏ ఘనరూపాన్ని తీసుకున్నా ఈ సమీకరణం చెల్లుతుంది.
ఏ కుంభాకార (convex) ఘనస్వరూపానికైనా ఆయ్‌లర్ఆయిలర్ సిద్ధాంతము (Euler’s theorem) అన్వయిస్తుంది. ఈ సిద్ధాంతము ప్రకారము శీర్షముల సంఖ్య (V) + ముఖముల సంఖ్య (F) – అంచుల సంఖ్య (E) = 2.
 
పట్టిక 1: ఆయ్‌లర్ సిద్ధాంతము
 
{| class="wikitable"
|+
Line 91 ⟶ 93:
|}
 
మూడవది ==కినిస్బర్గ్ వంతెనల సమస్య.==
ఘనస్వరూపము శీర్షముల సంఖ్య(V) అంచుల సంఖ్య(E) ముఖముల సంఖ్య(V) ముఖముల ఆకారము
చతుర్ముఖి
(tetrahedron) 4 6 4 సమత్రిభుజము
ఘన చతురస్రము
(cube) 8 12 6 చతురస్రము
అష్టముఖి
(octahedron) 6 12 8 సమత్రిభుజము
ద్వాదశముఖి
(dodecahedron) 20 30 12 సమపంచభుజము
వింశతిముఖి
(icosahedron) 12 30 20 సమత్రిభుజము
(సమత్రిభుజము – equilateral triangle, సమచతురస్రము – square, సమపంచభుజము –
 
 
మూడవది కినిస్బర్గ్ వంతెనల సమస్య.
ప్రష్యాలో కినిస్బర్గ్ నగరంలో ప్రేగెల్ నది ఉంది. ఈ నదీ గర్భంలో రెండు ద్వీపాలు ఉన్నాయి. మిగిలిన పట్ట్ణాన్నీ, ఈ ద్వీపాలనీ కలుపుతూ 7 వంతెనలు ఉన్నాయి(బొమ్మ చూడండి). శమస్య ఏమిటంటే, ఒక చోట బయలుదేరి, ప్రతి వంతెన మీద ఒకే ఒక్క సారి నడచి బయలుదేరిన చోటుకి చేరుకోగలమా? ఆయిలర్ ఈ సమస్యని 1736 లో పరిషక్రించేడు.