నిహోనియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె నిహోనియం}}
ఈ మూలకాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించేరు. ఇది మిక్కిలి వికీర్ణ ఉత్తేజితమైన ( ) పదార్థం. దీని ఏకస్థానులలో ( ) ఎక్కువ నిశ్ఛలత కల నిహోనియం-286 యొక్క అర్ధ ఆయుర్దాయం 10 సెకండ్లు. [[ఆవర్తన పట్టికలోపట్టిక]]లో ఇది 7 వ ఆవర్తులో, 13 వ గుంపులో (అనగా, బోరాన్ గుంపులో) కనిపిస్తుంది. ఇంత వికీర్ణ ఉత్తేజితమైన పదార్థం ఇంత ఎక్కువ అర్ధ ఆయుర్దాయం కలిగి ఉండడం అబ్బురమే! దీనికి కారణం ఇది "ఎక్కువ స్థిర నిశ్చలత ఉన్న ద్వీపం" ([[en: island of stability]]) లో ఉండడమే అన్న వాదం ఒకటి ఉంది.
 
డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ ([[:en:JINR]]) రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ 2003 లోనూ దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జెర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).
"https://te.wikipedia.org/wiki/నిహోనియం" నుండి వెలికితీశారు