ఇల్లందు: కూర్పుల మధ్య తేడాలు

150 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2”మూలం”">https: //www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>
 
== పట్టణ విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659466" నుండి వెలికితీశారు