దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 35:
}}
 
'''[[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]''' ([[జూలై 15]], [[1909]] - [[మే 9]], [[1981]]) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. [[చెన్నై]], [[హైదరాబాదు]]<nowiki/>లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు.
 
== దుర్గాబాయి దేశ్ ముఖ్ ==
పంక్తి 65:
== స్మరణ ==
[[File:Durgabai deshmukh.jpg|thumb|రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహం]]
*కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.[[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది.
*[[ఢిల్లీ]]<nowiki/>లో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.
*ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
పంక్తి 87:
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]