ఆంధ్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 42:
ఈ విశ్వవిద్యాలయం [[1926]]లో ఏర్పడింది. [[మద్రాస్ యూనివర్సిటీ]]కి అప్పుడు అనుబంధంగా ఉన్న [[కోస్తా|సర్కారు]], [[రాయలసీమ]] లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ [[ఉపకులపతి]]గా [[కట్టమంచి రామలింగారెడ్డి]] వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో [[సర్వేపల్లి రాధాకృష్ణన్|సర్వేపల్లి రాధాకృష్ణ]] ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త ''[[న్యూమెన్ ]]'' యొక్క [[ఆదర్శ విశ్వవిద్యాలయము]] రూపులో తీర్చిదిద్దబడింది.
తర్వాత 1954 లో [[రాయలసీమ]] జిల్లాలతో [[తిరుపతి]] కేంద్రంగా [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము]] ఏర్పడింది. ఆతర్వాత, [[1967]]లో [[గుంటూరు]] లో, ఈ [[విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి [[విశాఖపట్టణం]] వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి [[శ్రీకాకుళం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[విజయనగరం]] జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. [[శ్రీకాకుళం
== విశ్వవిద్యాలయ చిహ్నము ==
పంక్తి 149:
[[వర్గం:ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
[[వర్గం:భారతీయ విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు]]
|