అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''అర్ధవాహక ఉపకరణాలు''' (semiconductr devices) [[అర్ధవాహకం|అర్ధవాహక]] వస్తువుల యొక్క [[ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్|ఎలక్ట్రానిక్]] లక్షణాలు చూపించే ఎలక్ట్రానిక్ భాగాలు. వీటి తయారీకి ప్రధానంగా [[సిలికాన్]], [[జెర్మేనియం]], మరియు గాలియమ్ ఆర్సెనైడ్, ఆర్గానిక్ సెమికండక్టర్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. సెమీకండక్టర్ ఉపకరణాలు ఎక్కువగా   థెర్మియానిక్ ఉపకరణాలు (శూన్య గొట్టాల) స్థానంలో ఉపయోగించబడుతున్నాయి. సెమీ కండక్టర్ పరికరాలు వివిక్త (isolated) ఉపకరణాలుగా కానీ, లేదా కోట్ల కొద్దీ ఒకే అర్ధవాహక చితుకు (చిప్) మీద అమర్చబడిన  ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (IC) రూపంలో గానీ తయారవుతాయి.
 
అర్ధవాహకపరిశుద్ధమైన వస్తువుల అర్ధవాహక ప్రవర్తనను స్వచ్ఛమైన అర్థవాహకాలలోపదార్థాలలో, చిన్న మోతాదులలో, మలినాలుకల్తీలు కలిపి వాటి ప్రవర్తనను మార్చవచ్చు. ఈ పద్ధతిని మాదీకరణము (డోపింగ్) అంటారు. ఇలాంటి ప్రవర్తనలక్షణం కలిగి ఉండటం వలన ప్రస్తుతం అవిఅర్ధవాహక ఉపకరణాలు చాలా ఎక్కువ ఉపయోగంలో ఉన్నాయి.
 
== బ్యాండ్ సిద్ధాంతం (శక్తి పట్టీ) మరియు వాహకం==
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు