అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==అర్ధవాహకత్వం అంటే ఏమిటి?==
అవి ప్రదర్శించే విద్యుత్ లక్షణాలమని బట్టి పదార్థాలని వాహకం (conductor), బంధకం (insulator, అవాహకం), అర్ధవాహకం (semiconductor) అని విభజించవచ్చు. ఈ మూడు స్వభావాలని అర్థం చేసుకుందుకి శక్తి పట్టీ (energy bands) అనే ఊహనం ఉపయొగిస్తుంది. ఈ శక్తి పట్టీ అనేది [[గుళిక వాదం]] (quantum theory) లో పుట్టిన భావం.
 
==శక్తి పట్టీలు అనే ఊహనం)==
[[File:Bandgap_in_semiconductor.svg|right|thumb|Bandgap_in_semiconductor]]
[[File:Semiconductor_band_structure_%28lots_of_bands_2%29.svg|right|thumb|Semiconductor_band_structure]]
 
శక్తి పట్టీ అనే ఊహనం మనకు వాహకం, బంధకం (అవాహకం), అర్ధవాహకం అనే స్వభావాలని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.
* [[రాగి]] వంటి మంచి వాహకాలు స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉపయోగించి అర్ధం చేసుకోవచ్చు.
* పూర్తిగా  ఎలక్ట్రాన్లతో నిండిన (పైనున్న) శక్తి పట్టీలో ఏ విశృంఖల (free)  ఎలక్ట్రాన్లు లేకుండా ఉన్న పదార్థాన్ని ఉపయోగించి ఒక వాహకంగా చేయడానికి కూడా అవకాశం ఉంది.
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు