సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 205:
 
పౌర యుద్ధం జరగడంతో సోమాలియా నివాసితులు అనేక మంది ఆశ్రయం కోసం వెతుకారు. 2016 నాటికి UNHCR ప్రకారం సుమారుగా 9,75,951 నమోదైన శరణార్ధులు పొరుగునున్న దేశాలలో ఉన్నారు.<ref name="Unhcrreg">{{cite web|title=Registered Somali Refugee Population|url=http://data.unhcr.org/horn-of-africa/regional.php|publisher=UNHCR|accessdate=19 June 2016}}</ref> అదనంగా, 1.1 మిలియన్ల మంది స్థానికులు అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజలు (ఐ.డి.పి) ఉన్నారు.<ref>{{cite web|title=Refugees in the Horn of Africa: Somali Displacement Crisis|url=http://data.unhcr.org/horn-of-africa/country.php?id=197|publisher=UNHCR|accessdate=19 June 2016}}</ref> ఉత్తరప్రాంతంలో ఉన్న స్థానికులతో సహా దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన బాంటసు, ఇతర అల్పసంఖ్యాక జాతి ప్రజలు ఐ.డి.పి.లలో ఉన్నారు.<ref>{{cite web|title=Somalia Humanitarian Situation Update|url=https://wikileaks.org/plusd/cables/06NAIROBI4868_a.html|website=Wikileaks|publisher=USAID|accessdate=19 June 2016}}</ref> ఐ.డి.పి.లలో 60% మంది పిల్లలు ఉన్నారు.<ref name="Idmc">{{cite web|title=Somalia IDP Figures Analysis|url=http://www.internal-displacement.org/sub-saharan-africa/somalia/figures-analysis|publisher=IDMC|accessdate=19 June 2016|archive-url=https://web.archive.org/web/20160626111943/http://www.internal-displacement.org/sub-saharan-africa/somalia/figures-analysis|archive-date=26 June 2016|dead-url=yes|df=dmy-all}}</ref> స్థానభ్రంశానికి కారణాలు ఆయుధ హింస, పునరావృత్త కరువులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. దారిమళ్ళించబడిన సహాయ ప్రవాహాలు ఐ.డి.పి ల సురక్షితమైన ఆశ్రయం, వనరుల లభ్యతను అడ్డుకున్నాయి.<ref name="Idmc2">{{cite web|title=Over a million IDPs need support for local solutions|url=http://www.internal-displacement.org/assets/Uploads/201503-af-somalia-overview-en.pdf|publisher=IDMC|accessdate=19 June 2016|archive-url=https://web.archive.org/web/20160802082907/http://www.internal-displacement.org/assets/Uploads/201503-af-somalia-overview-en.pdf|archive-date=2 August 2016|dead-url=yes|df=dmy-all}}</ref><ref>{{cite web|title=Drought set to worsen in parts of Greater Horn of Africa|url=https://public.wmo.int/en/media/news/drought-set-worsen-parts-of-greater-horn-of-africa|publisher=World Meteorological Organization|accessdate=3 April 2017}}</ref> దక్షిణ మధ్య సోమాలియాలో (8,93,000) ఐ.డి.పి. స్థావరాలు కేంద్రీకృతమై ఉన్నాయి. తరువాత ఉత్తర పుంట్ల్యాండు (1,29,000), సోమాలిలాండు (84,000) ప్రాంతాలు ఉన్నాయి.<ref name="Idmc"/> అదనంగా సుమారు 9,356 నమోదైన శరణార్థులు, సోమాలియాలో 11,157 నమోదైన శరణు కోరేవారు ఉన్నారు.<ref name="Unhcrreg"/> 2015 లో హౌటి తిరుగుబాటు తర్వాత విదేశీ పౌరులలో [[యెమెన్]] నుండి ఉత్తర సోమాలియాకు వలస వచ్చారు.<ref name="Grfylibt">{{cite news|title=Refugees from Yemen Landed In Berabera Town|url=http://goobjoog.com/english/?p=12416|accessdate=24 April 2015|agency=Goobjoog|date=31 March 2015}}</ref> అయినప్పటికీ సోమాలియాకు వలస వచ్చిన వారిలో ఎక్కువమంది
కొనసాగుతున్న పోస్టు-సంఘర్షణ పునర్నిర్మాణ ప్రక్రియలో పాల్గొనడానికి, మొగాడిషు, ఇతర పట్టణ ప్రాంతాలలో పెట్టుబడుల అవకాశాల కొరకు తిరిగి వచ్చిన సోమాలీ ప్రజలు ఉన్నారు.<ref name="Meanbd">{{cite news|last=Mulupi|first=Dinfin|title=Mogadishu: East Africa's newest business destination?|url=http://www.howwemadeitinafrica.com/mogadishu-east-africas-newest-business-destination/17661/|accessdate=24 April 2014|newspaper=How We Made It in Africa|date=21 June 2012}}</ref>
 
కులిపోయిన ప్రభుత్వాధికారం కారణంగా ఏర్పడిన పౌర యుద్ధం ఫలితంగా సోమాలియా తీరంలోని కాపలా లేని హిందూ మహాసముద్ర జలాలలో పైరసీ మొదలైంది. విదేశీ మత్స్యకారుల అక్రమణ నుండి స్థానిక మత్స్యకారులు వారి జీవనాధారమును కాపాడటానికి పోరాడవలసిన పరిస్థితి మొదలైంది.<ref name="Tdosp">{{cite web |author=Eliza Ronalds-Hannon|title=Behind The Demise Of Somali Pirates|url=http://hetq.am/eng/articles/22087/behind-the-demise-of-somali-pirates.html|accessdate=9 January 2013}}</ref> 2008 ఆగస్టులో బహుళజాతి సంకీర్ణం సముద్రపు దొంగలను అడ్డగించడంతో అడెను గల్ఫులోని మారిటైం సెక్యూరిటీ పెట్రోలు ఏరియా (ఎం.ఎస్.పి.ఎ) ను స్థాపించింది.<ref>{{cite web |title=Combined Task Force 150 Thwarts Criminal Activities|author=Commander, Combined Maritime Forces Public Affairs|publisher=United States Navy|url=http://www.navy.mil/submit/display.asp?story_id=39914|date=29 September 2008|accessdate=17 November 2008}}</ref> తరువాత పున్లాండు ప్రాంతంలో ఒక మారిటైం పోలీసు ఫోర్సు ఏర్పాటు చేయబడింది. ప్రైవేటు సాయుధ దళాలను నియమించి ఓడ యజమానులచే ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించబడ్డాయి. ఈ మిశ్రమ ప్రయత్నాల కారణంగా పైరసీ సంఘటనలు తీవ్రంగా క్షీణించాయి.<ref name="Tdosp"/> 2012 అక్టోబరు నాటికి పైరేటు దాడులు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి. 2011 లో అదే కాలంలో 36 దాడులు ఉండగా 2012 లో కేవలం ఒక ఓడ మాత్రమే మూడవ త్రైమాసికంలో దాడికి గురైంది.<ref>{{cite news |author=Alaric Nightingale |author2=Michelle Wiese Bockmann|title=Somalia Piracy Falls to Six-Year Low as Guards Defend Ships|url=http://www.businessweek.com/news/2012-10-22/somalia-piracy-attacks-plunge-as-navies-secure-trade-route|archiveurl=https://web.archive.org/web/20130602052602/http://www.businessweek.com/news/2012-10-22/somalia-piracy-attacks-plunge-as-navies-secure-trade-route|archivedate=2 June 2013|accessdate=25 October 2012|newspaper=Bloomberg News|date=22 October 2012}}</ref>
 
 
 
A consequence of the collapse of governmental authority that accompanied the civil war was the emergence of [[Piracy in Somalia|piracy]] in the unpatrolled [[Indian Ocean]] waters off of the coast of Somalia. The phenomenon arose as an attempt by local fishermen to protect their livelihood from illegal fishing by foreign trawlers.<ref name="Tdosp">{{cite web |author=Eliza Ronalds-Hannon|title=Behind The Demise Of Somali Pirates|url=http://hetq.am/eng/articles/22087/behind-the-demise-of-somali-pirates.html|accessdate=9 January 2013}}</ref> In August 2008, a [[Combined Task Force 150|multinational coalition]] took on the task of combating the piracy by establishing a [[Maritime Security Patrol Area]] (MSPA) within the [[Gulf of Aden]].<ref>{{cite web |title=Combined Task Force 150 Thwarts Criminal Activities|author=Commander, Combined Maritime Forces Public Affairs|publisher=United States Navy|url=http://www.navy.mil/submit/display.asp?story_id=39914|date=29 September 2008|accessdate=17 November 2008}}</ref> A [[Puntland Maritime Police Force|maritime police force]] was also later formed in the Puntland region, and best management practices, including hiring private armed guards, were adopted by ship owners. These combined efforts led to a sharp decline in incidents.<ref name="Tdosp"/> By October 2012, pirate attacks had dropped to a six-year low, with only one ship attacked in the third quarter compared to 36 during the same period in 2011.<ref>{{cite news |author=Alaric Nightingale |author2=Michelle Wiese Bockmann|title=Somalia Piracy Falls to Six-Year Low as Guards Defend Ships|url=http://www.businessweek.com/news/2012-10-22/somalia-piracy-attacks-plunge-as-navies-secure-trade-route|archiveurl=https://web.archive.org/web/20130602052602/http://www.businessweek.com/news/2012-10-22/somalia-piracy-attacks-plunge-as-navies-secure-trade-route|archivedate=2 June 2013|accessdate=25 October 2012|newspaper=Bloomberg News|date=22 October 2012}}</ref>
 
===మధ్యంతర సంస్థలు ===
"https://te.wikipedia.org/wiki/సొమాలియా" నుండి వెలికితీశారు