తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 19:
}}
 
'''[[తూము రామదాసు]]''' ([[ఆగష్టు 18]], [[1856]] - [[నవంబరు 29]], [[1904]]) [[తెలంగాణ]] తొలి నాటక (కాళిదాసు) రచయిత.<ref name="తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82-15-2-478421.aspx|accessdate=18 August 2017}}</ref> 1897లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.<ref name="తొలి నాటక కర్త తూము రామదాసు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తొలి నాటక కర్త తూము రామదాసు|url=http://www.andhrajyothy.com/artical?SID=452882|accessdate=18 August 2017}}</ref> <ref>గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385</ref>
 
== జననం ==
పంక్తి 35:
 
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]], [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006] భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref> రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==మూలాలు==
పంక్తి 46:
[[వర్గం:1904 మరణాలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:తెలంగాణ ప్రజలు]]
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు