సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Hanmanthu.jpg|thumb|సుద్దాల హనుమంతు]]
'''[[సుద్దాల హనుమంతు]]''' ([[డిసెంబర్]], [[1910]] - [[అక్టోబర్ 10‎]], [[1982]]) ఒక సుప్రసిద్ధ ప్రజాకవి. [[కవి]]<nowiki/>గా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన [[కమ్యూనిజం|కమ్యూనిస్]]<nowiki/>టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, [[కమ్యూనిస్టు]] ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. [[తెలంగాణ]] జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో [[సామాజిక శాస్త్రం|సామాజిక]] స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
 
== జననం - వృత్తిజీవితం ==
పంక్తి 36:
 
[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:తెలంగాణ విమోచనోద్యమంవిమోచనోద్యమంలో పాల్గొన్న వ్యక్తులు]]
[[వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు]]
[[వర్గం:తెలుగు జానపద కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు