బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 4:
[[బొమ్మ:POtanaamaatyuDu.jpg|right|250px|పోతన]]
[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
'''[[బమ్మెర పోతన]]''' గొప్ప [[కవి]], ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు [[సంస్కృతము]]<nowiki/>లో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి [[వరంగల్ జిల్లా]] లోని బొమ్మెర గ్రామములో జన్మించారు{{fact}}. [[శ్రీరాముడు|శ్రీ రాముని]] ఆజ్ఞపై [[శ్రీకృష్ణుడు|శ్రీ కృష్ణుని]] కథ, [[విష్ణువు|విష్ణు]] భక్తుల కథలు ఉన్న [[భాగవతము]]ను తెలుగించారు. ఈ భాగవతము మొత్తము [[తెలుగుదనం]] ఉట్టిపడుతుంది.
ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము.
 
పంక్తి 64:
[[వర్గం:భాగవతము]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు