గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
పంక్తి 88:
 
==సాహితీ సేవలు==
ఆయన [[జోదళరాశి]] గ్రామం లో 2007 నుండి ప్రతియేటా ఆయన తండ్రిగారి పేరుమీద నెలకొల్పిన "గుత్తి నారాయణరెడ్డి సాహిత్య పీఠం" తరపున [[తెలుగు]]లో ఉత్తమ సాహిత్యవేత్తకొకటి, [[ఆంధ్ర]] [[తెలంగాణ]] రాష్ట్రేతర ప్రాంతాలలో [[తెలుగు]] ఉనికిని కాపాడుతున్న రచయితలకొకటి రెండు పురస్కారాలు అందజేస్తున్నారు. 07.08.2009 న శ్రీకృష్ణ రాయల పట్టాభిషేక దినోత్సవంగా అంగీకరించి ప్రతి యేటా ఆగస్టు 7 న పట్టాభికోత్సవం, [[తెలుగు]],[[కన్నడ]],[[సంస్కృత]],[[ఆంగ్లము]],[[మరాఠీ]] భాషల్లో రాయల గురించి రచనలు చేసినవారికి మొత్తం ఎనిమిది మందికి [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాల]] పేరుతో చిరు పురస్కారం,సన్మానం లను తన ఇంటివద్దే నెలకొల్పుకున్న శ్రీకృష్ణరాయల విగ్రహం నీడన జరుగుట 2011 నుండి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో పెద్దల తోడ్పాటు ఉంది. ఆయన పిల్లలు సంజీవ, వంశీధర మరియు నాగార్జునలు సంపూర్ణ భారాన్ని మోస్తూ ఆయనకు అండగా నిలుస్తుంటారు. His second lives in virignia ,and works for Fanniemae as aSenior ETL Analyst . His hobbies are dieting and camping.
 
==మూలాలు==