జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

చి అంతర్గత లింకులు సవరించాను
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
}}
 
[[ఆంధ్ర ప్రదేశ్]]కు 6 వ [[ముఖ్యమంత్రి]], '''[[జలగం వెంగళరావు]]'''. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.
 
తన 20 వ ఏట [[నిజాము]]కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో [[శాసనసభ]]కు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. [[1952]] నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ [[ఖమ్మం జిల్లా]] అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1962]]లో కాంగ్రెసు పార్టీ తరపున [[ఖమ్మం జిల్లా]] [[సత్తుపల్లి]] నియోజకవర్గం నుండి గెలిచి [[శాసనసభ]]<nowiki/>లో ప్రవేశించాడు. ఆ తరువాత [[1978]] వరకు మరో మూడు సార్లు [[సత్తుపల్లి]] నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. [[1967]]లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
పంక్తి 65:
[[వర్గం:8వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:9వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఖమ్మం జిల్లాకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు