"కొల్లాపూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
చి (మూలాలు కూర్పు)
చి (AWB తో వర్గం మార్పు)
'''కొల్లాపూర్''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నాగర్‌కర్నూల్ జిల్లా|నాగర్‌కర్నూల్ జిల్లా,]], [[కొల్లాపూర్ మండలం|కొల్లాపూర్]] మండలానికి చెందిన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  </ref>
 
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణం అభివృద్ధి చెందింది. 2011 జూన్ 15న ఈ పట్టణం మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి [[పురపాలక సంఘం|పురపాలక సంఘంగా]] మార్చబడింది. [1]
 
==గణాంకాలు==
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 738 హెక్టార్లు
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 38 హెక్టార్లు
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 21 హెక్టార్లు
 
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
గ్రానైట్
 
== విశేషాలు ==
{{పాలమూరు జిల్లా చారిత్రక గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]]
[[వర్గం:కొల్లాపూర్]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2680097" నుండి వెలికితీశారు